Home
Social Media
Social Media News
-
Kalki 2898AD: కల్కి టీం లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్..
పాన్ ఇండియా స్టార్,రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ఫ్యాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అమితాబ్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. తాజాగా కల్కి టీమ్… -
Viral Video: డాన్స్ చేస్తూ బాలిక మృతి.. వీడియో వైరల్..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాకు చెందిన ఒక యువతి గుండెపోటుతో మరణించింది. ఆ అమ్మాయి తన కజిన్ సోదరి హల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, ఆ అమ్మాయి డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ ను ఎంజాయ్ చేయడం చూడవచ్చు. అలంటి సమయంలో అకస్మాత్తుగా ఒక పిల్లవాడి చేతిని పట్టుకోవడం మానేసి వెంటనే నేలపై పడిపోతుంది. మీడియా నివేదికల ప్రకారం.., బాలిక పడిపోయిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత వైద్యులు గుండెపోటుతో… -
Viral Video: దూల తీరిందిగా.. ఇప్పుడు ఆ పెళ్లికూతురు పరిస్థితి ఎలా ఉందో మరి..
పెళ్లి వేడుకల్లో ఈమధ్యకాలంలో వింత సంఘటనలు జరగడం సర్వసాధారణం అపోయాయి. సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం కొందరు ప్రయత్నించడం చూస్తున్నాం. ఒక్కోసారి పెళ్లిమండపంలో వధూవరులు చేసే అల్లరి సమయంలో జరిగే సంఘటనలు అందరినీ నవ్విస్తాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. వధూవరులు దండలు మార్చుకుంటున్నప్పుడు, ఆమె చుట్టూ ఉన్నవారు చేసిన నిర్వాకం ముగింపులో వధువుకు ఏమి జరుగుతుందో చూడండి. Also Read:… -
Viral Video: ఏం ఐడియా గురూ.. మండే ఎండల నుంచి ఇలా తప్పించుకోండి..
ప్రస్తుతం దేశంలో ఈ ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం 8 గంటల దాటిందంటే చాలు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి ప్రజలు భయపడుతున్నారు. అంతలా ఉదయం కాలమే సూర్యుడు భగభగమంటూ ప్రజలపై ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఎండ వేడిమిని తట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంట్లో ఎండ వేడిమినీ తట్టుకునేందుకు ఫాన్స్, కూలర్లు, ఏసీలు లాంటివి ఏర్పాటు చేసుకొని ఎండ నుంచి కాస్తైనా విముక్తుని పొందుతున్నారు. ఇకపోతే… -
Viral Video: పిచ్చి పరాకాష్ట అంటే ఇదే కాబోలు.. రీల్ కోసం ఆ యువకుడు ఏకంగా.. వైరల్ వీడియో..
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఓ యువకుడు రీల్ కోసం తలకిందులుగా స్టంట్ చేశాడు. కాకపోతే ఈ స్టంట్ లో భాగంగా స్కూల్ స్లాబ్ కూలిపోవడంతో అతడు చనిపోయాడు. యువకుడి శ్రమపై ఆధారపడిన నిరుపేద కుటుంబం కుదేలైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాంద్రా జిల్లాలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల శివమ్ రీల్ కోసం స్టంట్ చేయడానికి ఓ స్కూల్ ప్రాంగణంలోకి వెళ్లాడు. అక్కడ స్కూల్… -
Qutub Minar: త్రివర్ణంలో మెరిసిన కుతుబ్ మినార్.. ఎన్నికల వేళ అవగాహనలో భాగంగా.. వీడియో వైరల్..
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రెండు విడతలలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 7 విడతలలో దేశం మొత్తం ఎన్నికల పూర్తికానున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఓవైపు లోక్ సభ ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ నేతలు ప్రచారంలో కొనసాగుతూ ఓటర్లను మమేకం చేసుకుంటున్నారు. Also Read: Race car Accident:… -
Race car Accident: ప్రేక్షకుల మీదకి దూసుకెళ్లిన రేస్ కారు.. ఏడుగురు మృతి.. వీడియో వైరల్..
వేగంగా వెళ్తున్న కారు రేస్ లోని ఓ కారు జనాలపైకి దూసుకెళ్లడంతో 27 మంది అక్కడికక్కడే గాయపడ్డారు. రేస్ నిర్వాహకులు వారిని ఆసుపత్రికి తరలించగా., చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారు. మరో 20 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీలంక రాజధాని కొలంబోకు 180 కి.మీ. దూరంలో ఉన్న ఫాక్స్ హిల్ ట్రాక్ పై రేస్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. Also read: Telegram: ప్రపంచవ్యాప్తంగా… -
Telegram: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన టెలిగ్రామ్ సేవలు..
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ సేవలు నిలిపివేయబడ్డాయి. మెసేజ్‌లు పంపడం, డౌన్లోడ్ చేయడం మరియు యూజర్లను లాగిన్ చేయడం చాలా కష్టమైంది. డౌన్‌డెటెక్టర్ అనే వెబ్సైట్ ప్రకారం, టెలిగ్రామ్ పనిచేయడం లేదని 6 వేల మందికి పైగా ఫిర్యాదు చేశారు. 30 శాతం సమస్యలు దరఖాస్తుకు సంబంధించినవేనని చెబుతున్నారు. భారత దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఫిర్యాదులు సోషల్ మీడియా ద్వారా చేశారు. Also Read: Faria Abdullah: అలాంటి అబ్బాయి కావాలి..… -
Faria Abdullah: అలాంటి అబ్బాయి కావాలి.. చిట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా గురించి అందరికీ తెలుసు..ఒక్క సినిమాతోనే యూత్ మనసు దోచుకొని ఓవర్ నైట్ హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా ఆ సినిమాలు ఆమెకు పేరును ఇవ్వలేక పోయాయి.. ఐటమ్ సాంగ్ లో కూడా మెరిసింది.. ప్రస్తుతం అల్లరి నరేశ్ సరసన ఓ సినిమా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఫరియా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా తన పెళ్లి… -
Sundar Pichai: ఎమోషనల్ పోస్ట్ చేసిన గూగుల్ సీఈఓ.. 20 ఏళ్ల బంధం అంటూ..
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్., గూగుల్ సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన భావనలను ఓ పోస్ట్ రూపంలో షేర్ చేశారు. 2004లో సంస్థలో ప్రాడక్ట్ మేనేజర్‌గా చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సందర్భంగా పోస్టు షేర్ చేశారు. తన ఉద్యోగంలో చేరిన తొలినాల్లో నుంచి ఇప్పటి వరకు సంస్థలో ఎన్నో మార్పులు జరిగిన విషయాలు గుర్తుతెచ్చుకొని పోస్టు చేశారు. Also read: Ramayanam : ‘రామాయణం’…
తాజావార్తలు
-
Prabhas Birthday Special : డార్లింగ్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇదొక్కటేనా?
-
YSRCP : వైసీపీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత
-
Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
-
Hyderabad: రూ.16 కోట్ల చిట్టీల మోసం.. ప్రధాన నిందితురాలు సీత అరెస్ట్
-
Legendary Singer Biopic: ఆ లెజెండరీ సింగర్ కథతో రెహమాన్ సినిమా.. నిజమేనా?
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!