ఒక రోబోట్ తన గదికి పార్శిల్ ను డెలివరీ చేయడాన్ని చూసి ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ శ్రీధర్ మిశ్రా చాలా ఉత్సాహంగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి చైనాలో పర్యటించినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. చైనాలో జరిగిన ఎస్డిఎల్జి ఈవెంట్లో రోబోట్ ద్వారా హోమ్ డెలివరీ అని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేస్తూ ఆయన రాశారు. వీడియోలో, తన పార్శిల్ ను డెలివరీ చేయడానికి ఒక…
బిగ్ బాస్ బ్యూటి పునర్నవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఉయ్యాలా జంపాలా సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్స్ తో మెప్పించి 2019లో బిగ్ బాస్ లో పాల్గొని పాపులారిటీ తెచ్చుకుంది.. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఒక పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతున్నాయి.. గతంలో పునర్నవి…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్ఆర్టీసీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చేసింది. అధికారికంగా బుధవారం రోజు దీనిపై సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, TGSRTCపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా ఖండించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో ఎస్ఏఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే కామాంధుడు తన కింద పని చేసే ఓ కార్మికుకురాలిపై కన్నేసాడు. ఎలాగైనా ఆమెను శారీరకంగా అనుభవించాలని నిర్ణయించుకున్న అతను ఆమెపై అధికారి అనే అస్త్రాన్ని ఉపయోగించాడు.
చాలా మంది విదేశీ వీడియో బ్లాగర్లు భారతదేశాన్ని సందర్శించి స్థానిక ప్రజలతో సంభాషిస్తారు. అలా వచ్చిన వారు ఇతరులకు సహాయం చేయడానికి, ప్రశ్నలు అడగడానికి, వారి సందర్శనను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక తాజాగా ఓ రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్ మరియా చుగురొవా భారతదేశంలో ఒక స్థానిక కాబ్లర్ ( చెప్పులు కుట్టే వ్యక్తి) తో జరిపిన ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Kalki 2898…
నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం చేస్తున్న దానిని నిలబెట్టుకోవడం కూడా పెద్ద సవాలే. సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, జూమ్ కాల్స్ ఇలా ఎన్నో జీవితంలో ముడిపడి ఉంటాయి. వాటిలో దేనికీ దేనికి హాజరు కాకపోయినా రిమార్క్ పడుతుంది. అందుకే కాబోలు అనేకమంది వ్యక్తులు వేరేపనులలో ఉన్న మీటింగ్ లకు హాజరవుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. RR vs RCB:…
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస సినిమాల తో పాటుగా బిజీగా ఉంది.. బాలీవుడ్, హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది..మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటుంది.. అలాగే ప్రపంచంలో జరిగే ఈవెంట్స్ కూడా హాజరై సందడి చేస్తుంది.. తాజాగా రోమ్‌లో ఇటాలియన్ బ్రాండ్ యొక్క ఏటర్నా సేకరణ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో ప్రియాంక స్పెషల్…
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ , దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాతో కలిసి ఓ హృదయపూర్వక ఇంటర్వ్యూ జరిగింది. వారి సమావేశం గురించి టెండూల్కర్ వారి మరపురాని సంభాషణ వివరాలను అలాగే వారు కలిసి గడిపిన సమయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. వారిద్దరి కలిసి దిగిన ఫోటోను తాజాగా సచిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇక తన పోస్ట్‌లో., గత ఆదివారం చిరస్మరణీయమైనది, ఎందుకంటే మిస్టర్ టాటాతో సమయం గడిపే అవకాశం నాకు లభించింది. ఆటోమొబైల్స్…
సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత చాలా రిఫ్రెష్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న సానియా ఆసక్తికరమైన, కొడుకుతో ఉన్న క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. ఇక ఇందులో నేమ్ ప్లేట్ కూడా మార్చిన ఫోటో దర్శనమిచ్చింది. దీన్ని చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అందులో చాలా మంది సూపర్ మమ్మీ అంటూ వ్యాఖ్యానించారు. Sudheer Babu : రాజమౌళి మూవీలో సరికొత్త మహేష్ ని…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది.. టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. 2021లో విక్కీ కౌషల్‌ను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటోంది.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటుంది.. తాజాగా కత్రినా బేబీ బంప్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. కత్రినా కైఫ్,…