Home
Social Media
Social Media News
-
Rashmika Mandanna: సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక..!
Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ వివాహ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. తమ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. ఈ క్రమంలోనే రష్మిక మందన్న సరికొత్త చరిత్ర సృష్టించింది. అదేంటంటే.. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న సోషల్ మీడియా రికార్డును రష్మిక అధిగమించింది. T20 World… -
Chairmans Desk : వ్యక్తిత్వ హననమే నయా రాజకీయమా..?
ఇవాళ్టి రాజకీయం కేవల వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత ఆరోపణలపైనే నడుస్తోంది. రాజకీయం చేయాలంటే… ప్రత్యర్ధి పార్టీలన్నీ ఆ పార్టీ నేతలను వ్యక్తిగతంగా ఆరోపిస్తేనే రాజకయాం చేసినట్టా? విధానాలపై మాట్లాడ్డం, అభివృద్ధిపై చర్చించడం, అవసరమైతే ఖండించడం పొలిటికల్ పాలసీలు, ఆర్ధిక విధానాలు ఇవేవీ పార్టీలకు, లీడర్లకు ప్రాధాన్యతాంశాలు కావు. కేవలం అవతలి పార్టీ నాయకుల్ని వ్యక్తిగతంగా తిట్టించాలి. కుటుంబాల్ని వీధికెక్కించి .. వాళ్లని అల్టరి చేయాలి. తద్వారా తాము రాజకీయ మనుగడ సాధించాలన్నదే ఇవాళ్టి రాజకీయ వ్యూహం.… -
Viral Video: ప్లీజ్.. మీ గుండె గట్టిదైతేనే వీడియో చూడండి.! నిజమైన పాములతో ‘స్నేక్స్ అండ్ లాడర్స్’ ఆట..
Viral Video: చిన్నప్పుడు మనందరం ‘స్నేక్స్ అండ్ లాడర్స్’ (నిచ్చెన-పాముల) ఆట ఆడే ఉంటాం. అదే ఆటను నిజమైన పాముల మధ్య నిలబడి ఆడాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఏంటి నిజమైన పాములా మధ్య ఆటనా అని అనుకుంటున్నారా? అవునండి బాబు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అయితే ఆ వీడియో చూసేందుకు మాత్రం ఓ కండిషన్. అది మీ గుండె ఇలాంటి విషయాలను తట్టుకుంటుంది అంటేనే… -
Zaima Rahman: ట్రెండింగ్‌గా తారిక్ రెహమాన్ కుమార్తె.. బంగ్లాదేశ్ ఫలితాల్లో ఏ మ్యాజిక్ చేసిందంటే..!
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఘన విజయం సాధించింది. 299 స్థానాలకు గాను 212 స్థానాలు కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత గలీజుగా ఉన్నారేంట్రా.. సె*క్స్ చేస్తావా అంటూ!
Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో కొన్ని వందల రకాల వీడియోలు చూస్తూనే ఉంటాము. ఇందులో చాలావరకు అవసరం లేని విషయాలు కనబడుతుంటాయి. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే అవసరం అయ్యే విషయాలపై వీడియోలు కనిపిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక క్యాబ్ డ్రైవర్ సంబంధించిన వీడియో హల్చల్ చేస్తుంది. హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఒక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో క్యాబ్ డ్రైవర్‌కు కస్టమర్ పంపిన… -
Union Budget: సండే మూడ్‌ను.. మార్కెట్‌ను రెండూ నాశనం చేశారు.. నిర్మలమ్మ బడ్జెట్‌పై నెట్టింట విమర్శలు
ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆదివారం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇక ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ కారణంగా మార్కెట్ కూడా సండే ఓపెన్ కావాల్సి వచ్చింది. ఇక బడ్జెట్లో ఏవైనా మెరుపులు ఉన్నాయంటే అది లేదు. -
Bihar: నితీష్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వోద్యోగులపై సోషల్ మీడియా బ్యాన్
బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వాడకంపై కఠిన ఆంక్షలు విధించింది. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ల్లో అనుచిత వ్యాఖ్యలు లేదా దురుసుగా ప్రవర్తించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. -
Instagram Murder: ఇన్‌స్టాలో పరిచయం, పెళ్లి పేరుతో నమ్మించి మైనర్ బాలిక హత్య..
Instagram Murder: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, స్నేహం, లవ్ ఒక మైనర్ బాలిక హత్యకు కారణమైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడుకున్న యువకుడు ఆమెను హత్య చేశాడు. ఐదు రోజుల క్రితం ఆమె మృతదేహం రైల్వే ట్రాక్‌పై లభ్యమైంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలో జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అన్షుగౌతమ్ అతడి ఫ్రెండ్స్ ఆషిక్, వైభవ్, రిషబ్లుగా గుర్తించారు. -
Harish Shankar : అహంకారం కాదు.. అనుబంధం ముఖ్యం: ఫ్యాన్స్‌ను అన్‌బ్లాక్ చేసిన హరీష్ శంకర్!
సాధారణంగా అభిమానులు దర్శకులను విమర్శించడం చూస్తుంటాం, కానీ తొలిసారి అభిమానులే ముందుకొచ్చి ఒక దర్శకుడిని తమను అన్‌బ్లాక్ చేయమని వినమ్రంగా అభ్యర్థించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనదైన స్టైల్ మాస్ విజన్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్, గతంలో కొందరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో అనవసరమైన నెగటివిటీకి పాల్పడటంతో, తన పనిపై దృష్టి నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఆ అకౌంట్లను బ్లాక్ చేశారు. Also Read : Manchu Manoj:… -
Social Media Weight Loss Tip: విద్యార్థి ప్రాణం తీసిన సోషల్ మీడియా టిప్.. అసలేం జరిగిందంటే..!
Social Media Weight Loss Tip: సోషల్ మీడియాలో వచ్చిన ఓ వీడియోను నమ్మి బరువు తగ్గేందుకు ప్రయత్నించిన ఓ కాలేజీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానిక దుకాణంలో కొనుగోలు చేసిన ‘వెంకారం’ (బోరాక్స్) అనే పదార్థాన్ని సేవించడంతో యువతి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు కలైయరసి (19) మదురై నగరంలోని సెల్లూర్ ప్రాంతం, మీనాంబల్పురానికి చెందింది. ఆమె తండ్రి వెల్ మురుగన్ (51) రోజువారీ కూలీగా పనిచేస్తుండగా,…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!