ట్రెండ్ కు తగ్గట్లు చెయ్యాలని జనాలు వింత ప్రయోగాలు చేస్తున్నారు.. కొన్ని ప్రయోగాలు సక్సెస్ అయితే.. మరికొన్ని మాత్రం ఫెయిల్ అవ్వడమే కాదు జనాల కోపానికి కూడా కారణం అవుతున్నాయి.. ఒకప్పుడు వివాహం అంటే ముహూర్తం పెట్టి మూడు ముడ్లు వేయించేవారు.. కానీ ఇప్పుడు మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించేలా ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు.. ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా..పెళ్లికి ముందే జంటలు కొండా కోనలు తిరుగుతూ ఫొటోలు, వీడియోలతో సందడి చేస్తున్నారు.. సినిమాలను మించేలా…
మనుషులు, జంతువులే కాదు.. మనతో చాలాకాలం ప్రయాణం చేసిన వాహనాల మీద కూడా కొందరు అమితమైన ప్రేమను కురిపిస్తారు.. వాటిని సొంత బిడ్డల్లా చూసుకొని అందంగా ముస్తాబు చేస్తూ మురిసిపోతారు.. ఇదంతా ఎందుకు చెప్తున్నారనే డౌట్ కదా.. ఓ వ్యక్తి ఆర్టీసీలో డ్రైవర్ గా ఉద్యోగం చేశాడు.. తాను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్డ్ అయ్యేవరకు ఆ బస్సును తన బిడ్డలాగా చూసుకున్నాడు.. ఇక ఆ బస్సు నాది కాదు అనే ఆలోచన తనని కలచివేసింది.. ఆ…
సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాలు అరాచకాలను చేస్తున్నారు.. వయస్సుతో సంబంధం లేకుండా ఫెమస్ అవ్వడానికి వింత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొన్ని వీడియోలు జనాలకు ఫన్నీగా అనిపిస్తే.. మరికొన్ని వీడియోలు మాత్రం జనాల సహనాన్ని పరీక్షస్తున్నాయి..తమలోని ట్యాలెంట్ ను ప్రపంచానికి తెలియజేస్తున్నారు.. ఈ క్రమంలో ఓ ఆంటీ డ్యాన్స్ ఇరగదీసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. మనతో మామూలుగా ఉండదు అంటూ.. వీడియోలో రఫ్ఫాడించేసింది..సంప్రదాయబద్దంగా చీర కట్టి.. ఫ్యాషన్ ఐకాన్గా…
సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడానికి కొందరు చెప్పుకోలేని ఛండాలమైన పనులు చేస్తున్నారు.. అందరూ తమ గురించి మాట్లాడుకోవాలని మరింత దిగజారి పోతున్నారు.. కొన్ని వీడియోలను చూసి నెటిజన్లు దారుణంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఓ బైక్ పై ముగ్గురు కుర్రాళ్లు వెళుతున్నారు.. అయితే వెనుక ఉన్న ఇద్దరు కూడా లిప్ లాక్ చేస్తున్నారు.. రీల్ కోసం చేశారా.. లేదా రియల్ గా అనేది మాత్రం తెలియలేదు…
బుల్లితెర హాట్ యాంకర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు అనసూయ.. ప్రస్తుతం యాంకరింగ్ కు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.. పర్సనల్ విషయాల నుంచి సినిమా విషయాల వరకు అన్నీ కూడా నిర్మొహమాటంగా అభిమానులతో షేర్ చేస్తుంది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఎంత హాట్ గా ఉంటాయో కామెంట్స్ కూడా అంతే ఘాటుగా ఉంటాయి.. తాజాగా సోషల్ మీడియాలో…
మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమాయణం నడుపుతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయం పై మెగా ఫ్యామిలీ, వరుణ్ తేజ్ స్పందించలేదు.. కానీ ఒకటి రెండు సార్లు లావణ్య త్రిపాఠి మాత్రం మా ఇద్దరి మధ్య అలాంటిది లేదు.. మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ రూమర్స్ కు చెక్ పెట్టింది.. అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. మెగా వరుణ్…
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. అమ్మడు క్యూట్ నెస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజులో ఉంటుంది.. కాగా తాజాగా, సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్టు చేసింది.. తనకు ఎంగేజ్మెంట్ అయ్యిందని ట్యాగ్ చేసింది.ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. చిలిపి పోస్ట్స్ పెట్టడం హీరోయిన్స్ కి పరిపాటే. అప్పుడప్పుడు కవ్వించడానికి, కొన్ని సందర్భాల్లో చిత్ర ప్రమోషన్స్…
ఈ మధ్య జనాలు క్రేజ్ కోసం ఏదైనా చెయ్యడానికి రెడీ అవుతున్నారు.. జనాల దృష్టిని ఆకర్శించేందుకు మెట్రోలు, షాపింగ్ మాల్స్ లలో డ్యాన్స్ లు, వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.. ఇప్పుడు క్రేజ్ కోసం రైల్వే ట్రాక్ లను ఎక్కుతున్నారు.. రీల్స్ కోసం రిస్క్ చేస్తున్నారు.. ఓ యువతి రైల్వే ట్రాక్ పై చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. రైలు పట్టాలపై ఓ యువతి చేసిన డ్యాన్స్ చూసి…
ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న కొమ్మతో పక్కనే ఇంకో వ్యక్తి పట్టుకుని ఉన్న కుక్కను కొడతాడు. అంతే! ఆ శునకానికి చిర్రెత్తుకొస్తుంది. అతడిపై పడి, పరిగెత్తించి.. పరిగెత్తించి మరీ పిక్కలు లాగేస్తుంది.