మిల్క్ బ్యూటీ తమన్నా గురించి పరిచయం అక్కర్లేదు.. వయస్సు పెరుగుతున్న తన అందంతో కుర్రకారు మతి పోగొడుతుంది.. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. తాజాగా పరవాల విందు చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా లో వదిలింది.. మిర్రర్ ముందుకు లోదుస్తుల్లో అందాలను ప్రదర్శించి చూపు తిప్పుకోకుండా చేసింది.. టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు ఊపూపిన స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే తమిళం, మలయాళంలోనూ ఆఫర్లు అందుకుంటోంది…
అలాగే సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే..ఎప్పుడూ తన సినిమా అప్డేట్స్ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూనే ఉంటోంది.. ఈ మేరకు అదిరిపోయే అవుట్ ఫిట్లతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ యూత్ కు నిద్రలేకుండా చేస్తుంది..ఓవైపు ఫ్యాషన్ సెన్స్ చూపిస్తూనే మరోవైపు గ్లామర్ మెరుపులతో పిచ్చెక్కిస్తోంది.. అందాల జాడివాన లా రెచ్చగొడుతుంది..
ఇది ఇలాంటి ఉండగా తాజాగా మిల్క్ బ్యూటీ ట్రెండీ వేర్ లో మెరిసింది. ఈ సందర్భంగా మిర్రర్ ముందుకు అందాలను ప్రదర్శిస్తూ ఫొటోలకు మత్తుగా ఫోజులిచ్చింది. కవ్వించే ఫోజులతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు కొన్ని ఫ్యాషన్ సంస్థల బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తోంది.. ప్రస్తుతం ప్రస్తుతం తెలుగులో తమన్నా హీరోయిన్ గా చిరు సరసన నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. ఆగస్టు 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రం కాస్తా డీలే అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం లో రెండేసి చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. మలయాళంలోనూ ‘బంద్రా’ అనే మూవీలో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ తో కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటిస్తోంది.. ఇక బాలివుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి..