బాలివుడ్ హాట్ బ్యూటీ మలైక అరోరా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినిమాలను పక్కన పెడితే బికినిలో హాట్ అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది.. సోషల్ మీడియాలో హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ఎప్పుడు హాట్ గా కనిపించే ఈ అమ్మడు తాజాగా చీరలో మెరిసింది.. చీరకట్టులో దర్శనమిచ్చి మంత్రముగ్ధులను చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసి అభిమానులు, నెటిజన్లను మైమరిపిస్తోంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
బాలీవుడ్ ముదురు భామ మలైకా అరోరా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్పెషల్ సాంగ్స్ లో నటించి ప్రేక్షకులతో పాటు యువతను ఉర్రూతలూగించింది. గ్లామర్ స్టెప్పులతో థియేటర్లు దద్దరిల్లేలా చేసింది.. ఇప్పటికి ఈ అమ్మడు పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. నటిగా, డాన్సర్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.. తెలుగు ప్రేక్షకులను మలైకా ‘అతిథి’, ‘గబ్బర్ సింగ్’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించి మెప్పించింది.ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు..
ఇక బాలివుడ్ లో తెగ బిజీ అయ్యింది..మలైకా సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ఇస్తూ వస్తోంది.. ఈ క్రమంలో తాజాగా చీరకట్టులో మెరిసింది. గ్రీన్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసి కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. శారీలో చాలా రోజుల తర్వాత దర్శనమిచ్చి మెస్మరైజ్ చేసింది.. చీరలో అమ్మడు కిర్రాక్ పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి.. ఫ్యాన్స్ కామెంట్స్, లైకులతో వైరల్ చేస్తున్నారు..