కూతురంటే ఏ తండ్రీకైనా ప్రేమ ఉంటుంది.. వారి అనుబంధం గురించి మాటలు లేవు.. ఇక రావు.. విడదీయని బంధం ఇది.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కూతురుపై ప్రేమను చూపిస్తారు.. అదే విధంగా యూకేకి చెందిన ఓ వ్యక్తికి తన కూతురంటే ఎంత ప్రేమంటే చెప్పలేని ప్రేమతో ఆమె పేరును 667 సార్లు టాటూలు వేయించుకున్నాడు. ప్రపంచ రికార్డు సాధించాడు. నిజమే.. నిజంగా గ్రేట్ కదూ.. అదే ఇప్పుడు ప్రపంచం ప్రశంసలు అందుకుంటుంది.. వివరాల్లోకి వెళితే.. యూకేకి చెందిన…
పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు గురించి కుర్రాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అందాల ఆటంబాంబ్.. ఆరెక్స్ 100 సినిమాతో పరిచయమైనా ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మొత్తం చూపించేసింది..తెరపైనే అలా రెచ్చిపోయిందంటే.. సోషల్ మీడియాలో ఇంకెలా రెచ్చిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాయల్ చేసే అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. తాజాగా బికినీలో తన సొగసులు చూపించినట్టే చూపించి.. చివరకు ఉసూరుమనిపించింది.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా…
అనుపమా పరమేశ్వరన్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు పడ్డాయి.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తనలోని నటనను బయటపెడుతూ ఆకట్టుకుంటుంది.. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈ అమ్మడు కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే.. ఫోటోషూట్, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.. తాజాగా బ్లూ చీరలో నెమలిలా అద్భుతమైన డ్యాన్స్ చేసింది అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ…
క్రికెటర్స్ కూడా అభిమానులు ఎక్కువగా ఉంటారు.. వాళ్లు బరిలోకి దిగితే ఇక గెలవాలని ఎంతగా కోరుకుంటారో.. అందులో భారత క్రికెటర్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. వారిలో ఒక వీరాభిమాని కోహ్లీ చిత్రాన్ని గీసాడు. అతని టాలెంట్ మెచ్చుకునేలా ఉన్నా కూడా అతను నాలికతో వెయ్యడం పై విమర్శలు అందుకున్నాడు.. అతను బొమ్మ గీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ముఫద్దల్ వోహ్రా అనే ట్విట్టర్ యూజర్ ఓ…
థియేటర్లో జవాన్ చిత్రంలోని హిట్ ట్రాక్ జిందా బందాకు షారూఖ్ ఖాన్ డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. దీన్ని ఇన్స్టాగ్రామ్ వినియోగదారు ఇబ్రహీం ఖాద్రీ షేర్ చేశారు, అతను బాలీవుడ్ నటుడితో పోలికతో ప్రసిద్ధి చెందాడు. ఖాద్రీ తరచుగా SRK పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలను లేదా SRK యొక్క ప్రసిద్ధ డైలాగ్‌లను అనుకరిస్తూ ఉంటారు.. థియేటర్లో జిందబండా పాట డ్యాన్స్ చేసిన ఇబ్రహీం ఖాద్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకుంటూ రాశారు. తన…
ఉర్ఫి జావెద్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తన ఆఫ్‌బీట్ ఫ్యాషన్ ఎంపికలకు ప్రసిద్ధి చెందిన ఉర్ఫీ జావేద్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది, అది ఆమె అనుచరులను ఆశ్చర్యపరిచింది. అందులో, ఆమె బహుళ పింక్ కలర్ షర్టులతో రూపొందించబడిన ప్రత్యేకమైన డ్రెస్సును ధరించి ఉంది.. ఆ డ్రెస్సు తలక్రిందులుగా సృజనాత్మకంగా రూపొందించబడిన పింక్-రంగు షర్టులతో రూపొందించబడింది. చొక్కాల కాలర్లు అందమైన ఫ్రిల్ నమూనాను ఏర్పరుస్తాయి. ఆమె తన జుట్టును చక్కగా, అల్లిన బన్‌లో…
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్స్ వైస్ చైర్ పర్సన్‌గా కూడా చాలా ఫేమస్.. ఇటీవల వీరిద్దరికీ పాప జన్మించింది. ప్రస్తుతం ఉపాసన ఆ చిన్నారితో సమయాన్ని గడుపుతుంది.. ఇకపోతే తాజాగా రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు ఫారిన్ వెళ్ళిన సంగతి తెలిసిందే.. పాప పుట్టిన తర్వాత వీరిద్దరు కలిసి బయటకు వెళ్లడం…
బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరు శ్రీముఖి.. ఈ మధ్య హాట్ అందాల ప్రదర్శన చేస్తుంది.. పొట్టి బట్టలలో పరవాల విందు చేస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. తాజాగా తన వీకెండ్ ను ఎలా చేస్తుందో ఫొటోల ద్వారా తెలియజేసింది.. స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతూ కనిపించిన శ్రీముఖి ఫోటోలు లైకులు షేర్స్ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. శ్రీముఖి యాంకర్ గా బుల్లితెరపై దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. వరుస షోలతో సందడి చేస్తోంది. ప్రస్తుతం…
ఈ మధ్య కాలంలో మనుషులతో పోలిస్తే జంతువులు చురుగ్గా ఉంటున్నాయి.. ఇక స్పోర్ట్స్ లో అయితే చెప్పానక్కలేదు.. మనుషులతో పోటి పడుతున్నాయి.. తాజాగా వాలీబాల్‌ను ఇష్టపడే కుక్క ఆ ఆట ఆడుతున్న వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాను ఆక్రమించింది. కుక్క నైపుణ్యాలు ఇంటర్నెట్లో చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.. కుక్క యొక్క వీడియో ట్విట్టర్ (గతంలో Twitter)లో @buitengebieden అనే వినియోగదారు ద్వారా షేర్ చేయబడింది. పురుషులు మరియు కుక్క వాలీబాల్ గేమ్ ఆడుతున్నట్లు చూపించడానికి క్లిప్…
ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా జైలర్ లోని నువ్వు కావాలయ్యా సాంగ్ ఎంత హిట్ టాక్ ను అందుకుందో తెలిసిందే.. సామాన్య ప్రజల నుంచి సినీతారల వరకు అందరు ఈ పాటకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. కాగా, తాజాగా ఓ 53 ఏళ్ల వృద్దురాలు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్య పరించింది.. అందుకు సంబందించిన…