బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఇటీవల విడుదలై భారీ సక్సెస్ ను అందుకుంది.. ఈ సినిమాలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి పాటకు రీల్స్ చేస్తున్నారు.. సామాన్యుల నుంచి సెలెబ్రేటీల వరకు ప్రతి ఒక్కరు కూడా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. అవి కాస్త నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా ఓ యువకుడి చేసిన డ్యాన్స్ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది..…
బాలివుడ్ బోల్డ్ బ్యూటీ మలైక అరోరా గురించి అందరికి తెలుసు.. ఎక్కువగా ఐటమ్ సాంగ్ లలో మెరిసిన ఈ అమ్మడు… ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది.. తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.. ఎప్పుడూ హాట్ అండ్ షార్ట్ డ్రెస్సులో కనిపించే ఈ అమ్మడు తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. అవి క్షణాల్లో వైరల్ గా మారాయి.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. లెహంగా వోణీ…
ప్రస్తుతం బాలివుడ్ బ్యూటీ అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్ మరియు కుమార్తె రాహాతో కలిసి న్యూయార్క్‌లో ఉంది. కుటుంబ సమేతంగా అభిమానులు డిన్నర్ చేయడాన్ని గమనించారు.. ఈ జంట US ఓపెన్‌కు కూడా హాజరయ్యారు. ఇప్పుడు, ఆలియా తన షెడ్యూల్‌ను ఆఫ్ డేలో చూడటానికి సోషల్ మీడియాకు తీసుకువెళ్లింది… ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ తీసుకున్న రోజూ తాను ఎం చేస్తుందో వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ వీడియో వైరల్…
టాలివుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు రాశి ఖన్నా.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఈమధ్య సినిమా అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తున్నాయి.. కానీ సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్ల తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వస్తుంది.. తాజాగా బ్లాక్ ఫిట్ డ్రెస్సులో క్లివేజ్ షో చేసింది.. హాట్ అందాలతో కిల్లింగ్ లుక్ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. ఆ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. తాజాగా ముంబై వేదికగా…
టాలివుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.. తన ఫిజిక్ ను ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉంచేందుకు తెగ ప్రయత్నిస్తుంది.. సినిమాలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా జిమ్ లో నొప్పిని భరిస్తూ కష్ట పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఈ…
సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది..దోస పై గులాబ్ జామ్..…
కపిల్ శర్మ షో నిస్సందేహంగా భారతీయ టెలివిజన్‌లో అత్యంత ఇష్టపడే షోలలో ఒకటి. ప్రతిరోజూ సాయంత్రం 9:30 గంటలకు ప్రధాన సమయానికి ప్రసారం చేయబడుతోంది, ఈ కార్యక్రమం ఖచ్చితమైన హాస్య సమయంలో నవ్వడానికి మరియు ఆనందించడానికి భారీ ప్రేక్షకులను ఒకచోట చేర్చింది. కపిల్ శర్మ, కికు శారదా, సుధేష్ లెహ్రీ, అలీ అస్గర్, సుమోనా చక్రవర్తి తదితరులు నటించిన ఈ షోలో హాస్య ప్రపంచంలోని కొంతమంది A-లిస్టర్లు ప్రేక్షకులను అలరించేందుకు తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఏది…
ఏదైన కొత్తగా ట్రై చెయ్యాలని అనుకొనేవారు ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు.. ఎక్కువ మంది మాత్రం అడ్వంచర్ చేస్తున్నారు.. అందులో కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది మాత్రం ప్రాణాలను వదులుతున్నారు.. అయిన కూడా విన్యాసాలు చెయ్యడం మానడం లేదు.. అలా ఓ వ్యక్తి కాస్త భిన్నంగా ఆలోచించాడు.. అతను చేసిన స్టంట్ అందరికి భయం కలిగించింది.. చివరికి సేఫ్ గా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు.. కొందరు వ్యక్తులు రోడ్లపై బైక్ విన్యాసాలు చేస్తే.. మరికొందరు సన్నని తాడుపై నడుస్తూ…
బాలివుడ్ బ్యూటీ మౌని రాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హాట్ అందాలకు కేరాఫ్ గా నిలిచిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.. ఎప్పుడు హాట్ గా ఫోటోలను షేర్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా శారీలో ఫొటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నాగినితో బాగా ఫేమస్అయిన ఈ బ్యూటీ. అందానికి..నటనకు…
ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబందించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.. అందులో కొన్ని వీడియోలను చూస్తే నవ్వాగదు.. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో వరుడు చేసిన పనికి గూబ గుయ్యి మనింది.. విషయానికొస్తే.. ఓ వధువు పెళ్లి పీటలమీద కూర్చుని కాసేపట్లో తాళి కట్టే వరుడిని చెంప ఛెళ్లుమనిపించింది. అంతేకాదు ఆమె పక్కన కూర్చున్న వ్యక్తిని కూడా ఒక్కటి పీకింది.కోపంతో…