viral video : వార్నీ.. బామ్మ ఈ వయస్సు లో కూడా తగ్గలేదుగా.. నెటిజన్స్ ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో యువకులు ముప్పై రాగానే ఏదైనా పని చెయ్యాలంటే అమ్మా అయ్యా అంటున్నారు.. అలాంటిది ఈరోజుల్లో ముసలి వాళ్లే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ అద్భుతాలు చేస్తున్నారు.. కొందరు జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తే మరి కొందరు మాత్రం ఔరా అనిపించే విన్యాసాలను చేస్తున్నారు.. ఇప్పుడు మనం చెప్పుకొనే ఓ బామ్మ కూడా రెస్ట్ తీసుకోవాల్సిన వయస్సులో జిమ్ లో ఫీట్లు చేస్తూ అందరిని షాక్ గురయ్యేలా చేస్తుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
80ఏళ్ల వయస్సులోనూ.. జిమ్‌లో వర్కౌట్స్ ఇరగదీస్తూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్’ అని నిరూపిస్తోంది ఆ వృద్ధారాలు. ఆమె జిమ్ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వృద్ధురాలు కనిపిస్తోంది. వివిధ వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. ఆమె పేరు ఎలైన్. అదే జిమ్‌కు వెళ్లే ఓ మహిళ, ఎలైన్ వర్కౌట్స్‌ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘తన ఫిట్నెస్ చూసి షాక్ అయ్యాను,’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.. అదే ఇప్పుడు అందరిని షాక్ కు గురయ్యేలా చేస్తుంది..
Also Read
ఈ పోస్ట్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది. కొన్ని గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. చాలా మంది లైక్స్ వర్షం కురిపించారు. 80ఏళ్లు వృద్ధురాలి సీక్రెట్ తెలుసుకునేందుకు విపరీతంగా కామెంట్స్ చేశారు.. ఆమె ఖుషిని చూసి అందరు షాక్ అవుతున్నారు.. మెచ్చుకొని వాళ్లు అంటూ లేరు.. నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మీరు యువతరానికి స్ఫూర్తిగా నిలిచారు. నిరంతర కృషికి అభినందనలు,’ అని మరో వ్యక్తి కామెంట్ చేశారు.. మొత్తానికి వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!