Home
Social Media Viral Video
Social Media Viral Video News
-
UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ మహిళ హల్చల్ సృష్టించింది. జైలులో ఉన్న తన భర్తను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మొబైల్ టవర్ ఎక్కి నిరసనకు దిగింది. -
Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్‌గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
Vallabhaneni Vamsi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తన వ్యక్తిగత సమావేశానికి సంబంధించిన వీడియోను రహస్యంగా రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలతో వైరల్ చేస్తున్నారని కృష్ణా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ చర్యల వల్ల తన ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఈ నెల 16వ తేదీన తన వద్ద ఉన్న ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు… -
Viral Video: బైకులో కనపడకుండా అంత డబ్బు ఎలా దాచవయ్యా.. ఇంత ట్యాలెంట్ గా ఉన్నావేంట్రా..!
Viral Video: దేశంలో ప్రతిరోజు అనేకచోట్ల ప్రజల వద్ద నుంచి అక్రమంగా లేదా సరైన లెక్కలు లేని ధనాన్ని పోలీసులు చెకింగ్ సమయంలో సీజ్ చేయడం చూసే ఉంటారు. ఇలాంటివి ఎక్కువగా ఎన్నికల సమయంలో కనబడుతుంటాయి. ప్రతిరోజు అనేకమంది వారికి వ్యాపారాల నిమిత్తం లేదా వేరే అవసరాలకైనా పెద్ద మొత్తంలో కొందరు డబ్బులను ఒకచోటి నుంచి మరొక చోటికి తరలిస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించి సరైన ఆధారాలు లేదా బిల్లులను చూపిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా… -
Cute Kids Conversation: నవ్వులు పూయిస్తిన్న ఇద్దరు చిన్నారుల సంభాషణ
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌గా మారింది. ఇద్దరు చిన్నారుల మధ్య జరిగిన అమాయకమైన సంభాషణ అందరినీ ఎంతగానో నవ్విస్తోంది. వారి సహజత్వం, మధురమైన పరిహాసం చూసిన ప్రతి ఒక్కరూ నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు కెమెరా ముందు నిలబడి ఉంటారు. ముందు వైపు ఉన్న చిన్నారి నమస్కరిస్తూ కెమెరా వైపు అమాయకంగా చూస్తూ, “పేదవాళ్లూ కామెంట్లలో మీ ప్రేమ పంపండి… ధనవంతులూ 10,000 రూపాయలు పంపండి” అని చెబుతుంది. ఇది… -
Romance in Lift: అది లిప్ట్ అనుకున్నారా.. ఓయో రూమ్ అనుకున్నారా..
ఈ మధ్య లవర్ ఎక్కడ పడితే అక్కడ చెలరేగిపోతున్నారు. ఎవరన్నా చూస్తున్నారో లేదో అనే ఆలోచనే లేకుండానే విచ్చల విడిగిగా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు బైక్ లపై రొమాన్స్ చేసుకుంటే.. మరికొందరు ట్రైన్ టాయిలెట్లో మరికొందరు మెట్రో లో అందరూ చూస్తుండగానే లిప్ లాక్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ జంట లిప్టులో రోమాన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. Read Also:Onion and Garlic: భారత్ లో పూర్తిగా ఉల్లి,… -
Old Man Argues Women: నా సీటు.. నాకు ఇవ్వాల్సిందే.. ఉచిత బస్సులో మహిళతో పెద్దాయన లొల్లి
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది ఇది అందరికి తెలిసిన విషయమే.. అయితే రోజు ఎక్కడో ఓ చోట సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్నారు. జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఓ మహిళతో ఓ పెద్దాయన గొడవ పడ్డాడు. తన సీటు తనకు ఇవ్వాలని పట్టుబట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Special Fan: టేబుల్… -
Viral Video: ఛీ.. ఛీ.. అయ్యప్ప మాల వేసుకొని ఈ గలీజు పనేంటి స్వామి..!
Viral Video: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దీక్షల్లో అయ్యప్ప మాల ధారణ ఒకటి. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రారంభమయ్యే 41 రోజుల ఈ కఠిన వ్రతం భక్తులు స్వామి అయ్యప్పపై తమకు ఉన్న భక్తిని, నిష్టను చాటుకునేందుకు చేపడతారు. మాల ధరించిన ప్రతి భక్తుడు శారీరక, మానసిక పవిత్రతను పాటిస్తూ.. మద్యపానం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి పవిత్రమైన అయ్యప్ప మాలను ధరించి ఉన్న ఓ వ్యక్తి..… -
Viral Video: మందు ఇలా కూడా తాగొచ్చా.. ఇదిఎలా సాధ్యం గురూ..!
Viral Video: భారతదేశంలో చాలా రాష్ట్రాలకు మద్యం నుంచి ఎక్కువ శాతం ఆదాయం రావడం తెలిసిన విషయమే. మందుబాబులు మద్యం కొనుగోల ద్వారా వారు చెల్లించే ట్యాక్స్ పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం చేకూరుతోంది. మందుబాబులు మద్యాన్ని కొనుగోలు చేసి వారి స్టైల్ లో దాని తాగడం మనం చూసే ఉంటాము. మందు తాగడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన స్టైల్. ఇందుకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం చూస్తూనే… -
Viral Video: మ్యాచ్ మధ్యలో అకస్మాత్తుగా గ్రౌండ్లోకి వచ్చిన కుక్క.. (వీడియో)
ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 159 పరుగుల తేడాతో గెలిచింది. రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. వెస్టిండీస్‌పై ఒత్తిడి పెంచుతోంది. అయితే, రెండవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గ్రెనడాలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలోకి ఒక కుక్క రావడంతో ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో… -
Viral Video: ఇది కదయ్యా దాంపత్య జీవితం అంటే.. 90 ఏళ్ల వయసులో కూడా భార్య కోసం ఆ భర్త ఏం చేసాడంటే..?
Viral Video: నేటి సమాజంలో పెళ్లి అంటేంటే యువత అయ్యబాబోయ్.. మాకు వద్దు అనే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు, పగలు, హత్యలు ఇలా ప్రతిరోజు ఏదో ఒక దారుణం గురించి చూస్తూనే ఉన్నాము. పెళ్లి తంతు జరిగి వారం రోజులు కూడా గడవక ముందే భార్యభర్తల మధ్య అనుమానాలు చెలరేగి, ఘర్షణలకు దారి తీస్తున్న ఉదంతాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రేమ, నమ్మకం, బాధ్యత అనే విలువలు మరిచిపోతున్న ఈ కాలంలో వివాహ…
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!