Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్‌గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తన వ్యక్తిగత సమావేశానికి సంబంధించిన వీడియోను రహస్యంగా రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలతో వైరల్ చేస్తున్నారని కృష్ణా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ చర్యల వల్ల తన ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఈ నెల 16వ తేదీన తన వద్ద ఉన్న ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వంశీ తెలిపారు. అయినప్పటికీ ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Read Also: Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!
Also Read
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
ఇక, తన రహస్య సమావేశానికి సంబంధించిన సీక్రెట్ వీడియోలు.. యూట్యూబ్, గూగుల్ వంటి డిజిటల్ వేదికల్లో వైరల్ అవుతున్నాయి.. ఆ వీడియోలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు వల్లభనేని వంశీ.. అసత్య ప్రచారంతో కూడిన వీడియోలు మరింతగా వ్యాప్తి చెందితే తన పరువుకు భంగం కలుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే గన్నవరం ఎస్‌హెచ్‌వోను వెంటనే ఆదేశించి, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీని అభ్యర్థించారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. అయితే, ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!