ఈ మధ్య లవర్ ఎక్కడ పడితే అక్కడ చెలరేగిపోతున్నారు. ఎవరన్నా చూస్తున్నారో లేదో అనే ఆలోచనే లేకుండానే విచ్చల విడిగిగా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు బైక్ లపై రొమాన్స్ చేసుకుంటే.. మరికొందరు ట్రైన్ టాయిలెట్లో మరికొందరు మెట్రో లో అందరూ చూస్తుండగానే లిప్ లాక్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ జంట లిప్టులో రోమాన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. Read Also:Onion and Garlic: భారత్ లో పూర్తిగా ఉల్లి,…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది ఇది అందరికి తెలిసిన విషయమే.. అయితే రోజు ఎక్కడో ఓ చోట సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్నారు. జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఓ మహిళతో ఓ పెద్దాయన గొడవ పడ్డాడు. తన సీటు తనకు ఇవ్వాలని పట్టుబట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Special Fan: టేబుల్…
Viral Video: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దీక్షల్లో అయ్యప్ప మాల ధారణ ఒకటి. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రారంభమయ్యే 41 రోజుల ఈ కఠిన వ్రతం భక్తులు స్వామి అయ్యప్పపై తమకు ఉన్న భక్తిని, నిష్టను చాటుకునేందుకు చేపడతారు. మాల ధరించిన ప్రతి భక్తుడు శారీరక, మానసిక పవిత్రతను పాటిస్తూ.. మద్యపానం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి పవిత్రమైన అయ్యప్ప మాలను ధరించి ఉన్న ఓ వ్యక్తి..…
Viral Video: భారతదేశంలో చాలా రాష్ట్రాలకు మద్యం నుంచి ఎక్కువ శాతం ఆదాయం రావడం తెలిసిన విషయమే. మందుబాబులు మద్యం కొనుగోల ద్వారా వారు చెల్లించే ట్యాక్స్ పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం చేకూరుతోంది. మందుబాబులు మద్యాన్ని కొనుగోలు చేసి వారి స్టైల్ లో దాని తాగడం మనం చూసే ఉంటాము. మందు తాగడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన స్టైల్. ఇందుకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం చూస్తూనే…
ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 159 పరుగుల తేడాతో గెలిచింది. రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. వెస్టిండీస్‌పై ఒత్తిడి పెంచుతోంది. అయితే, రెండవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గ్రెనడాలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలోకి ఒక కుక్క రావడంతో ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో…
Viral Video: నేటి సమాజంలో పెళ్లి అంటేంటే యువత అయ్యబాబోయ్.. మాకు వద్దు అనే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు, పగలు, హత్యలు ఇలా ప్రతిరోజు ఏదో ఒక దారుణం గురించి చూస్తూనే ఉన్నాము. పెళ్లి తంతు జరిగి వారం రోజులు కూడా గడవక ముందే భార్యభర్తల మధ్య అనుమానాలు చెలరేగి, ఘర్షణలకు దారి తీస్తున్న ఉదంతాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రేమ, నమ్మకం, బాధ్యత అనే విలువలు మరిచిపోతున్న ఈ కాలంలో వివాహ…
Viral : పెళ్లంటే పండుగ, పరవశం, రెండు హృదయాల కలయిక.. కానీ ఒక్క కూలర్ కారణంగా పెళ్లి మ్యారేజ్ మూడ్ మొత్తం రచ్చగా మారిందంటే నమ్ముతారా..? ఇదే జరిగింది.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఓ పెళ్లిలో..! వధూవరుల తరపున కుటుంబ సభ్యుల మధ్య ఏవో చిన్నపాటి మాటల తేడాలు జరగడం సాధారణమే. కానీ ఇక్కడ విషయంలో తెరపైకి వచ్చినది – కూలర్! అవును, పెళ్లి మండపంలో వధూవరుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూలర్ చుట్టూ గొడవ…
Physical Harassment : సమాజంలో ఎక్కడ అన్యాయాలు లేదా అక్రమాలు జరిగితే, పాపం ఎవరైనా ఆందోళన చెందితే, వారంతా పోలీసులను ఆశ్రయిస్తుంటారు. పోలీసు ఉద్యోగం అనేది చాలా మందికి ఒక గొప్ప అవకశంగా కనిపిస్తుంటుంది. సమాజంలో చాలామంది ఖాకీ యూనిఫాంలో సేవలు అందించాలని, పోలీసు అవ్వాలని ఆసక్తితో ఎదురు చూస్తారు. కానీ కొంతమంది మాత్రమే ఈ స్వప్నాన్ని సాకారం చేసుకుంటారు. పోలీసు ఉద్యోగం సాధించడం ఒక పెద్ద పోటీగా మారింది. అయితే, ఆ గొప్ప ఉద్యోగాన్ని సాధించిన…
Biyyapu Madhusudhan Reddy : వైఎస్సార్సీపీ నేత, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డిపై కేసు నమోదైంది. శనివారం స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న అనధికార నిర్మాణాల కూల్చివేతకు అధికారులు శ్రీకారం చుట్టారు. విషయం తెలుసుకున్న మధుసూధన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. Murder : హత్యకు గురైన తండ్రి.. అనాథలైన పిల్లలను ఆదుకున్న సీఐ ఘర్షణ సమయంలో మున్సిపల్ సిబ్బందిపై అభ్యంతరకరమైన…
Bihar: బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన గొడవల వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులిద్దరూ తమ బాయ్‌ఫ్రెండ్ విషయంలో క్లాస్ రూమ్‌లో ఒకరితో ఒకరు గొడవపడ్డారని, ఆ తర్వాత కాలేజీ నుంచి రోడ్డుపై ఎక్కి కొట్టుకున్నారని చెబుతున్నారు.