Haryana: ‘‘సువేందు బీఫ్ వండాను, తింటావా’’.. మహిళ ఓవరాక్షన్‌కు శిక్ష..
- బెంగాల్ సీఎం సువేందుకు ‘‘బీఫ్’’ ఆహ్వానం..
- బీఫ్ వండాను, రావాలంటూ మహిళ ఓవరాక్షన్..
- వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని హెచ్చరిస్తూ హర్యానాకు చెందిన ఒక మహిళ చేసిన వీడియో వైరల్ అయింది. తాను బీఫ్ వండుతున్నానని, సువేందు అధికారిని తినడానికి ఆహ్వానిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
వైరల్ అయిన ఈ వీడియోలో మహిళ మాట్లాడుతూ..తాను బీఫ్ వండుతున్నట్లు చెప్పింది. ముఖ్యమంత్రి సువేందును ఉద్దేశిస్తూ, ‘‘ఈసారి (ఈద్ అల్ అధా) రోజు బీఫ్‌ను బలి ఇవ్వనివ్వేదు, కానీ మీరే ఇతరుల ఇళ్లకు వెళ్లి రెండు గిన్నెల మాంసం తిన్నారు. మీకు మాంసం అంటే చాలా ఇష్టం, అందకే మీ కోసం ఈ మాంసం, రెట్టెలు చేశాను. మీకు అన్నం కావాలంటే ఆ విషయం నాకు చెప్పండి’’ అని అన్నారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇదే వీడియోలో సదరు మహిళ మాట్లాడుతూ.. మితిమీరిన దురాశ మంచిది కాదని, దురాశకు తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఎంను హెచ్చరించింది. సువేందు ముస్లింలను అణిచివేస్తున్నారని, దీనికి అల్లాకు జవాబు చెప్పాల్సి ఉంటుందని ఆమె అంటుంది. మీరు హిందువుల్ని రెచ్చగొడుతున్నారు. అల్లాహ్ మీకు గుణపాఠం నేర్పుతారు అని చెబుతోంది.
ఈ వీడియో వైరల్ కావడంతో, వీడియోలో ఉన్న జోస్నా బీబీ అనే మహిళపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన సెక్టార్-29 పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్కర్‌పూర్ ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్నారు. జోస్నాది గురుగ్రామ్‌లోని చకర్పూర్, చంద్రలోక్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటుంది. ఈమె భర్త పేరు ఫజూర్ రెహమాన్‌గా గుర్తించారు.
SICKNESS🚨Bengali Muslim woman living in Gurugram was ARRESTED by Haryana Police.
She Posted a video in which she said she had cooked cow meat and tauntingly offered it to West Bengal’s Hindu CM Suvendu, hurting Hindu sentiments.😡 pic.twitter.com/LKE82lXUe4
— Bhakt Prahlad🚩 (@RakeshKishore_l) June 2, 2026
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!