Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్’కి వోట్ వేయమని త్రిష హింట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో ఎక్కువగా సినీ వ్యక్తుల ప్రభావం ఉండే తమిళ రాజకీయాలు, ఈసారి ఎక్కువగా విజయ్‌తో పాటు త్రిష చుట్టూ తిరిగాయి. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం, విజయ్‌తో కలిసి ఒకసారి పబ్లిక్ గానే త్రిష కనిపించడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూనే ఉంది. అయితే, ఈ విషయం మీద అటు విజయ్ కానీ, ఇటు త్రిష గానీ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ, ఈరోజు తమిళనాడు ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం త్రిష తన సోషల్ మీడియా వేదికగా చేతికి సిరా గుర్తుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది.
Also Read :Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!
Also Read
- KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
- Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ఆ ఫోటోకి త్రిష పెట్టిన సాంగ్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. నిజానికి విజయ్‌తో కలిసి త్రిష ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే, వీరిద్దరూ కలిసి చేసిన ‘గిల్లి’ (తెలుగు ‘ఒక్కడు’ రీమేక్) సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ “అర్జునర్ విల్లు” ఆడియోతో ఈ పిక్ పోస్ట్ చేసింది త్రిష. ఇక్కడ త్రిష రెండు హింట్స్ ఇస్తోందని విజయ్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఒకటి ‘గిల్లి’ సినిమాలోని సాంగ్ కాగా, మరొకటి విజయ్ పార్టీ గుర్తు అయిన ‘విజిల్’ వచ్చేలా ఆ సాంగ్ ఉండడం. ఈ క్రమంలో ఇప్పటివరకు స్పందించని త్రిష, ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా విజయ్‌కి ఓటు వేయమని తన అభిమానులకి హింట్ ఇచ్చేలా ఈ పోస్ట్ పెట్టిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!