Home
Social Media Trolls
Social Media Trolls News
-
Vidya Balan- Kiara: విద్యాబాలన్, కియారా అద్వానీ పై నెటిజన్ల ఫైర్..
సోషల్ మీడియా యుగంలో ఏ విషయాన్నైనా నెటిజన్లు ఇట్టే తవ్వి తీస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటీమణులు విద్యాబాలన్, కియారా అద్వానీలు గతంలో మతం, ఆహారపు అలవాట్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. విద్యాబాలన్ ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతదేశం ప్రస్తుతం మతపరంగా విడిపోయిందని, పూర్వం దేశానికి ఇంతటి మతపరమైన గుర్తింపు ఉండేది కాదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తాను ఆధ్యాత్మిక వ్యక్తినైనప్పటికీ గుడులు, మసీదులు వంటి మతపరమైన కట్టడాలకు విరాళాలు ఇవ్వనని, కేవలం… -
Vidyut Jammwal : ఒంటిపై నూలు పోగు లేకుండా చెట్టెక్కిన స్టార్ హీరో
బాలీవుడ్ యాక్షన్ స్టార్, ‘కమాండో’ ఫేమ్ విద్యుత్ జమ్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ తన విన్యాసాలతో వార్తల్లో నిలుస్తుంటారు. అద్భుతమైన ఫిజిక్, మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకునే ఈ నటుడు, తాజాగా ఒక వీడియోతో నెటిజన్లను విస్మయానికి గురిచేశారు. ఏకంగా నగ్నంగా మారి చెట్టు ఎక్కుతూ కనిపించడంతో ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ప్రకృతి ప్రేమికుడిగా పేరున్న విద్యుత్, తాజాగా విడుదలైన వీడియోలో ఒంటిపై నూలుపోగు లేకుండా చెట్టు ఎక్కుతూ కనిపించారు. ఎవరో… -
Hyper Aadi : రాజమౌళి దేవుడిని అవమానించలేదు: హైపర్ ఆది
Hyper Aadi : వారణాసి ఈవెంట్ లో రాజమౌళి హనుమంతుడిపై చేసిన కామెంట్లు పెద్ద దుమారం లేపుతున్నాయి. ఇప్పటికే కొందరు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. రాజమౌళి వారణాసి గ్లింప్స్ వీడియో లేట్ అయితే ఏకంగా దేవుడనే తప్పు పడతాడా అంటూ తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు రాజమౌళి గాని వారణాసి ఈవెంట్ టీం గానీ స్పందించలేదు. కానీ తాజాగా హైపర్ ఆది మాత్రం స్పందించాడు. ప్రియదర్శి హీరోగా వస్తున్న ప్రేమంటే… -
Chiranjeevi: నన్ను ఇంకా కించపరుస్తూనే ఉన్నారు.. చిరంజీవి మరో కంప్లైంట్
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మరోసారి ఫిర్యాదు చేశారు. తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతూ, దుర్భాషలాడుతున్న కొన్ని ‘X’ హ్యాండిల్ ప్రొఫైల్స్‌ను జతచేస్తూ ఆయన తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిగత దూషణలకు సంబంధించి గతంలో సిటీ సివిల్ కోర్ట్ అనుకూలంగా తీర్పు ఇచ్చినా, ఇంకా కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని చిరంజీవి ఫిర్యాదులో పేర్కొన్నారు. Also Read:Khawaja Asif:… -
Renu Desai : నా మీద కాదు.. వాటిపై ఫోకస్ చేయండి.. రేణూ దేశాయ్ ఫైర్
Renu Desai : రేణూ దేశాయ్ సన్యాసం తీసుకుంటానని చెప్పడంతో మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె సన్యాసం ఎందుకు తీసుకుంటుంది.. రెండో పెళ్లి చేసుకుంటా అని చెప్పింది కదా అని ప్రచారాలు హోరెత్తాయి. వీటిపై రేణూ ఫైర్ అయింది. ‘ఎందుకు దీన్ని పెద్దది చేస్తున్నారు. నేను ఇప్పుడే సన్యాసం తీసుకోను. నా పిల్లలను సెటిల్ చేశాక 60 ఏళ్ల తర్వాత ఆలోచిస్తాను. నాకు ఇప్పుడు పిల్లలే ముఖ్యం. Read Also : Ravi… -
Mohanbabu : వాళ్లు క్షేమంగా ఉండాలి.. ట్రోలర్స్ పై మోహన్ బాబు..
Mohanbabu : మంచు ఫ్యామిలీ మీద వచ్చిన, వస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా విష్ణు, మోహన్ బాబు మీద తీవ్రమైన ట్రోలింగ్ ఎప్పటి నుంచో జరుగుతోంది. దానిపై ఎప్పటికప్పుడు విష్ణు స్పందించారు. ట్రోల్ చేస్తున్న వారిపై కేసులు కూడా పెట్టారు. అయినా ట్రోల్స్, నెగెటివ్ కామెంట్లు ఆగట్లేదు. కన్నప్ప మూవీపై మొదటి నుంచి భారీ ట్రోలింగ్ జరిగింది. కానీ సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడే కొద్దీ పాటలకు అంతా ఫిదా అయ్యారు.… -
CM Revanth Reddy: రాష్ట్రంలోని ఆ ఐదారుగురు సన్నాసుల గురించి పట్టించుకోను..
దేశానికి ఇందిరా గాంధీ లాంటి పౌరుషం ఉన్న ప్రధాని కావాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 50 ఏండ్ల తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇందిరమ్మ ఉందన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. -
Komatireddy Venkat Reddy: చర్యలకు గ్రీన్ సిగ్నల్.. ఇకపై ట్రోల్స్ చేస్తే కార్యకర్తలే చేసుకుంటారు
ముఖ్యమంత్రి స్పీచ్ అద్భుతంగా ఉందని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. రెండు గంటల 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ స్పీచ్‌పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి స్పీచ్‌లో అప్పులు, వడ్డీ లెక్కలు స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పారని కొనియాడారు. -
Women’s Commission : ట్రోల్ రాయుళ్ళకు మహిళా కమిషన్ సిరియస్ వార్నింగ్..
ట్రోల్ రాయుళ్ళకు మహిళా కమిషన్ సిరియస్ వార్నింగ్ ఇచ్చింది.. చేతి లో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టితే కఠిన చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు. -
Srikanth Iyengar : జీ పే పంపితే డబ్బులిస్తానంటూ.. రివ్యూవర్స్ పై నోరు పారేసుకున్న శ్రీకాంత్ అయ్యంగార్
Srikanth Iyengar : శ్రీకాంత్ అయ్యంగార్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమాల్లో రాణిస్తున్నారు. ఆయన స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడతాడో అందరికీ తెలిసిందే.
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మ్యాక్స్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP సెల్ఫీ కెమెరా, 10,000mAh బ్యాటరీ!
-
KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్‌రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!
-
Peddi Sudarshan Reddy: కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన ఉద్యమ నాయకుడు.. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..
-
Pakistan Coal Mine Blast: బొగ్గు గనిలో భారీ పేలుడు.. 32 మంది కార్మికులు మృతి
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!