Chilling In Rain: మనలో చాలామంది వర్షంలో తడవడం, అలాగే ఆనందంగా గడపడం లాంటి పనులు ఎన్నో చేసి ఉంటాము. చిన్న వయసులో ఏది ఒప్పో.. ఏది తప్పో తెలియని వయసులో వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేసే ఉంటాము. అదే ఎంజాయ్ వయసు పెరుగుతున్న కొద్ది భారీగా వర్షం పడుతున్న.. పూర్తి స్వేచ్ఛ ఉన్న కానీ చుట్టూ ఉన్న నలుగురు ఏమనుకుంటారో అని ఎంజాయ్ చేయలేకపోతున్నాము. అయితే తాజాగా సోషల్ మెడిలో ఓ వ్యక్తి వీడియో తెగ…
హరిహర వీరమల్లు సినిమాని బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తోంది. పవన్ హేటర్స్‌తో పాటు ఆయన పొలిటికల్ అపోనెంట్స్ అకౌంట్‌ల నుంచి ఈ బాయ్‌కాట్ ట్రెండ్ గట్టిగా వినిపిస్తోంది, కనిపిస్తోంది. తాజాగా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. Also Read:Pawan Kalyan: మైత్రీ మేకర్స్, విశ్వ ప్రసాద్ లేకపోతే వీరమల్లు రిలీజ్ కష్టమయ్యేది! “ఏదో బాయ్‌కాట్ ట్రెండ్ వినిపిస్తోంది, చేసుకోండి. ఎందుకంటే నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, మీ సినిమాలు ఆడనివ్వము,…
Vimal Bags : సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో పలువురు విదేశీయులు తమ భుజాలపై ప్రముఖ అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్‌లైన గుచ్చీ, ప్రాడా వంటి బ్యాగులకు బదులుగా, భారతదేశంలో నిత్యం కనిపించే “విమల్” బ్రాండ్ ప్లాస్టిక్ బ్యాగులను ధరించి స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్నారు. సాధారణంగా విదేశీయులు భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడి హస్తకళలు, సాంప్రదాయ వస్త్రాలు లేదా బ్రాండెడ్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. Akhanda Godavari Project:…
Viral : మన దేశం లో ప్రతిభ గలవారికి అస్సలు కొదవే లేదు. ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం చూపే తెలివితేటలతో ముందుంటారు. అలాంటిదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో. సాధారణంగా ఉల్లిపాయలు కోస్తే కళ్లలో నీళ్లు వచ్చి చెమర్చిపోతుంది. దీన్ని నివారించేందుకు అనేక చిట్కాలు చుట్టూ తిరిగాయి కానీ.. ఓ తెలివైన మహిళ మాత్రం తానే సొంతంగా ఓ పరిష్కారాన్ని కనుగొని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.. Health Tips:…
Viral video: భారతీయులు చేసే జుగాడ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా పనిని కొత్తగా చేయడం మనకే సాధ్యం. చిన్నచిన్న సాదారణ వస్తువులను సృజనాత్మకంగా ఉపయోగించి వినూత్న ఐడియాలను అమలు చేస్తారు. అలాంటి ఓ క్రియేటివ్ జుగాడ్ ఇప్పుడు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. క్రికెట్ ఆడే వారు తమ బ్యాట్ ను సురక్షితంగా ఉంచేందుకు మంచి కవర్లు, బ్యాగులు వాడతారు. అయితే, అందరికీ అటువంటి ఖరీదైన కవర్లు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. కానీ,…
Viral Video: బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ అబ్బాయిపై ప్రేమ పెంచుకున్న ఇద్దరు స్కూల్ విద్యార్థినులు తన బాయ్ ఫ్రెండ్ కోసం బహిరంగంగా గొడవకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్నియాలోని గులాబ్‌బాగ్ హాన్స్‌దా రోడ్ సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, ఒకే అబ్బాయితో రెండు విద్యార్థినులు ప్రేమలో ఉన్నారు. ఈ విషయం…