Viral Video: ప్రస్తుత ప్రపంచం సోషల్ మీడియాలో బతికేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయయోక్తి లేదు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ చాలామంది ఫేమస్ కూడా అవుతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతిరోజూ ఏదో ఒక ట్రెండ్ నడుస్తోంది. ఈ రోజుల్లో యువత చాలా రీల్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిలో కొన్ని రీల్స్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘తౌబా-తౌబా’ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో వ్యూస్‌ని పొందేందుకు ప్రత్యేకంగా డ్యాన్స్…