Crocodile Kills Costa Rican Footballer While Swimming In A River: మొసలి దాడి చేయడంతో ఓ ఫుట్‌బాల్ ఆటగాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కోస్టారికాలో చోటుచేసుకుంది. 29 ఏళ్ల ఫుట్‌బాల్ ఆటగాడు జీసస్ ఆల్బర్టో లొపేజ్ ఓర్టిజ్‌పై నదిలో మొసలి దాడి చేసింది. ఓర్టిజ్‌ను నీళ్లలోకి లాకెళ్లి దాడి చేయడంతో అతడు మరణించాడు. జులై 29న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రియో కానస్ క్లబ్‌కు లోపెజ్ ఆడుతున్నాడు. అతడికి…