Snoring problems And Remedies : ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో గురక ఒకటి. ఇది సాధారణ సమస్యే అయినప్పటికీ దీన్ని లైట్ తీసుకుంటే ఇబ్బందే. గురక వల్ల మన పక్కన పడుకున్న వారు అసౌకర్యానికి గురవుతారు. వారికి సరిగా నిద్రపట్టదు. అసలు ఈ గురక ఎందుకు వస్తుంది? ఏం చేస్తే గురక సమస్య తగ్గుతుందో తెలుసుకుందాం. గురక రావడానికి కారణాలు: నిద్రిస్తున్న సమయంలో శ్వాస తీసుకునేటప్పుడు వోకల్ కార్డులను వైబ్రేట్ చేయడం…