మనసును ఆకట్టుకొనే చిత్రాలను రూపొందించడంలో ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’కు మంచి పేరుంది. ఈ సంస్థ నిర్మించిన చిత్రాలన్నిటా బంధాలు, అనుబంధాలు చక్కగా చోటు చేసుకొని ఉంటాయి. అసభ్యత, అశ్లీలానికి ఈ సంస్థ దూరంగా ఉంటూ సంసారపక్షంగా చిత్రాలను నిర్మించింది. ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ సంస్థలో నాగార్జున తొలుత నటించిన చిత్రం ‘నువ్వు వస్తావని’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, అప్పట్లో నాగ్ చిత్రాలలో ఓ మైల్ స్టోన్ గా నిలచింది. ఆ తరువాత ఈ…