స్టోన్ బెంచ్, అమెజాన్ ప్రైమ్ సంయుక్తంగా నిర్మించిన వెబ్ సిరీస్ ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’కు అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమల ఆల్కెమిస్ ముగ్గురు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ను కార్తీక్ సుబ్బరాజు, కల్యాణ్ సుబ్రమణియన్ నిర్మించారు. ఈ సిరీస్‌లో నవీన్ చంద్ర, నందా, మనోజ్ భారతిరాజా, ముత్తుకుమార్, స్రింద, శ్రీజిత్ రవి, సమ్రిత్, సూర్య రాఘవేశ్వర్, సూర్యకుమార్, తరుణ్, సాషా భరేన్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ…