Snake Climbed on a Sleeping Man: పాములను చూస్తే ఎవరికైనా భయమే వేస్తుంది. కానీ ఒంటి మీద పాకుతుంటే ఎమౌతుంది.. ఒళ్లు జలదరిస్తుంది కదా?. అలాంటి ఘటనే మధ్య ప్రదేశ్‌లో జరిగింది. పడుకున్న యువకుడి శరీరంపైకి పాము ఎగబాకింది. శరీరంపై ఎదో పాకుతున్నట్లు అనిపించి అతడు కళ్లు తెరిచాడు. మీద పాము ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే పామును తలను గట్టిగా నొక్కిపట్టాడు. భయంతో ఏడ్చుకుంటూ ఆస్పత్రికి పరుగులు తీశాడు. పూర్తి వివరాల్లోకి…
Snake and Woman Viral Video: ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి పాములు, తేళ్లు ఎక్కువగా సంచరిస్తుంటాయి. చల్లదనానికి అవి ఉండే రంద్రాల్లో నుంచి బయటికి వస్తుంటాయి. ఈ రైనీ సీజన్‌లో జన సంచారంలోకి వచ్చి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంటాయి. కొన్నిసార్లు అయితే ఏకంగా ఇంట్లోకి కూడా వస్తుంటాయి. ఫ్రిడ్జిలు, కూలర్లు, బూట్లు.. ఇలా ఎక్కడపడితే అక్కడికి చొరబడుతుంటాయి. తాజాగా ఓ పాము ఇంటి ఆవరణలోకి వచ్చి.. ఓ యువతిని ఉలిక్కిపడేలా చేసింది. ఇందుకు సంబందించిన వీడియో…
Shocking: పాములు చాలా ప్రమాదకరమైన జీవులు. వాటితో ఆటలు అంత మంచిది కాదు. అన్ని పాములు విషపూరితమైనవి కావు కాబట్టి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని పాములు చాలా విషపూరితమైనవి.
Snake In ATM: వర్షాకాలంలో నీరు నిండడం వల్ల భూమిలో నివసించే పాములు, తేళ్లు వంటి జంతువులు బయటకు వస్తాయి. వాటి నివాసాలు నీటికి కొట్టుకుపోవడంతో మానవ ఆవాసాల్లోకి చేరుతాయి.
Turtle Eats Snake: కొన్నిసార్లు అనుకోకుండా ఆశ్చర్యపరిచే దృశ్యాలు కెమెరాలో బంధించబడతాయి. ప్రజలు వాటిని చూసినా నమ్మడం కష్టం. సాధారణంగా తాబేలు శాకాహార జీవి అని తెలుసు.