Turtle Eats Snake: తాబేలు పామును తినడం ఎప్పుడైనా చూశారా? మీ కళ్లను మీరే నమ్మలేరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turtle Eats Snake: కొన్నిసార్లు అనుకోకుండా ఆశ్చర్యపరిచే దృశ్యాలు కెమెరాలో బంధించబడతాయి. ప్రజలు వాటిని చూసినా నమ్మడం కష్టం. సాధారణంగా తాబేలు శాకాహార జీవి అని తెలుసు. అయితే తాబేలుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వైరల్ క్లిప్‌లో తాబేలు పామును తినడం ద్వారా ఆకలిని తీర్చుకుంటుంది.
వైరల్ అవుతున్న వీడియోలో, నదిలో ఒక రాయి కింద తాబేలు దాక్కున్నట్లు మీరు చూడవచ్చు. అదే సమయంలో నది నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. ఇంతలో బండ దగ్గరికి ఓ పాము వస్తుంది. అయితే మరుసటి క్షణంలో జరిగింది చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. తాబేలు రాతి నుండి త్వరగా బయటకు వచ్చింది. రెప్పపాటులో దాని నోటిలో పామును పట్టేసుకుంది. తాబేలు చురుకుదనం వీడియోలో చూడాల్సిందే.
Also Read
- Cyclone Arnab: మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు!
- లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
- Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి తెలంగాణ సాయం!
- Drought Affected Mandals: తెలంగాణలో 365 కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం.. మీ మండలం ఈ జాబితాలో ఉందా?
Read Also:Digvijaya Singh: ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఫోటోతో రెచ్చగొట్టే ప్రయత్నం.. కాంగ్రెస్ నేతపై పోలీస్ కేసు..
ఈ తాబేలు షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @unilad అనే ఖాతాలో షేర్ చేయబడింది. వినియోగదారు ఆశ్చర్యపోయి, క్యాప్షన్‌లో రాశారు, తాబేలు కూడా పామును తినగలదని నాకు తెలియదు. ఈ వీడియోను ఇప్పటి వరకు 77 వేల మందికి పైగా లైక్ చేశారు. అయితే ఈ వీడియో చూసి చాలా మంది యూజర్లు షాక్ అవుతున్నారు.
Read Also:Bholaa Shankar: మెగాస్టార్ జజ్జనక వేస్తే… థియేటర్స్ మోత మోగాల్సిందే
తాజావార్తలు
-
Cyclone Arnab: మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు!
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి తెలంగాణ సాయం!
-
Honda CB350C: హోండా CB350C స్పెషల్ ఎడిషన్ లాంచ్.. ఆల్-బ్లాక్ లుక్, 348.36cc ఇంజిన్‌తో కొత్త బైక్!
-
Drought Affected Mandals: తెలంగాణలో 365 కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం.. మీ మండలం ఈ జాబితాలో ఉందా?
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!