సాధారణంగా పాములను చూస్తే ఎవరికైనా.. గుండెలు జారీపోతాయి. కొందరు ధైర్యం చేసి పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. పాములు ఎవరిపైనా అనవసరంగా దాడి చేయవు. అవి తమకు తాము రక్షించుకోవడానికి, భయాందోళనలకు గురైతేనే దాడి చేస్తాయి. అందుకే పాములను అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదని, లేకుంటే అవి ప్రమాదకరంగా మారుతుంటాయి. పాముకు కోపం వస్తే ఎలా ఉంటుందో చెప్పేందేకు చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక పాము బెలూన్‌ను తన శత్రువుగా పొరపాటున…