ఏపీలో ఒకే రోజు ఇద్దరు కేంద్ర మహిళా మంత్రులు పర్యటిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ నేడు ఏపీలో పర్యటించనున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాడివేడి చర్చ సందర్భంగా బుధవారం మహిళా ఎంపీల పేలుడు ప్రసంగాలతో కొత్త పార్లమెంట్ ప్రతిధ్వనించింది. మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్‌సీపీకి చెందిన సుప్రియా సూలే మహిళలను గౌరవించడంలో విఫలమయ్యారని ప్రభుత్వంపై విరుచుకుపడగా.. కేంద్ర మంత్రి స్మ
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్తగా నియమించబడిన అధ్యక్షుడు అజయ్ రాయ్ శుక్రవారం ధృవీక
ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆమె ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయలేదు. 2019లో అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక ఉత్తరప్రదేశ్ తూర్పుకు AICC ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇదిలా వుండగా ప్రియాంకా గాంధీ రాజకీయ భవిష్యత్తుప�
Muslim Population: భారతదేశంలో జనాభా వేగంగా పెరుగుతోంది. జనాభాలో చైనాను వెనక్కి నెట్టి అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. కేవలం ముస్లిం జనాభాకు సంబంధించి భారత ప్రభుత్వం కూడా గణాంకాలను సమర్పించింది.
Smriti Irani: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ‘ మొహబ్బత్ కీ దుకాన్’పై ప్రేమ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై ప్రేమ ఉంటే కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని ఎందుకు బహిష్కరించారని ఆమె ప్రశ్నించారు. సిక్కుల ఊచకోత కోసే ప్రేమ, బొగ్గు దోచుకునే ప్రేమ, దేశాన్ని తిట్
25 సంవత్సరాల క్రితం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి పెద్ద కంపెనీ యాడ్ లో నటించే అవకాశం దక్కింది. అదీ శానిటరీ ప్యాడ్ ప్రకటన.. స్మృతి ఇరానీ కెరియర్ అప్పుడు ప్రారంభించింది. సహజంగా కెరియర్ లో అడుగు పెడుతూనే ఇలాంటి యాడ్ లలో నటించడం ఎంత వరకూ కరెక్ట్ అని చాలా మంది సందిగ్థంలో ఉంటారు. కానీ ఆమె ఈ యాడ్ లో నటించడాన�
Smriti Irani: కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతీ ఇరానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆమె తిరుగులేని మహిళగా కొనసాగుతున్నారు. ఇక ఆమె రాజకీయాల్లోకి రాకముందు ముందు ఆమె సీరియల్స్ నటించిందని తెలుసా..?.