Nijam With Smitha:ప్రేక్షకులు ఎప్పుడు సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. ఇంటర్వ్యూలలో, టాక్ షోలలో తారలు తమ నిజ జీవితాల గురించి, స్టార్లుగా అవ్వకముందు ఎలా ఉండేవారు అనేదాని గురించి, స్టార్లుగా మారడానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాల గురించి చెప్తూ ఉంటారు.