తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలు చేయడం, చిన్న సినిమాల నిర్మాతలు ఒక్కసారిగా తమ రేంజ్ పెంచుకోవడానికి పెద్ద సినిమాలు చేయడం పెద్ద విషయమేమీ కాదు. అది సర్వ సాధారణ ప్రక్రియ. అయితే ఈ చిన్న సినిమాలు చేసే విషయంలో బడా నిర్మాతలుగా పేరుందిన కొందరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే సినిమాలలో చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని…
8 Small Movies to Release on August 2nd: తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపుగా రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసిన పెద్ద సినిమాలు వచ్చేశాయి. కొన్ని సినిమాలు వెనక్కి వెళ్లాయి. దీంతో ఆగస్టు నెలలో చిన్న సినిమాలు ఒక్కసారిగా పోటీ పడుతున్నాయి. ఏకంగా ఆగస్టు రెండో తేదీన ఇప్పటికే అరడజను సినిమాలు రిలీజ్ అయ్యేందుకు డేట్లు అనౌన్స్ చేశాయి. అయితే అందులో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందో…