అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం వేళ దేశ వ్యాప్తంగా ప్రజలు బాలరాముడిని చూడటానికి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. ఎక్కడ విన్నా రామ నామం ఒక్కటే వినిపిస్తుంది.. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు. అలా బంగారు భవ్యరామ మందిరాన్ని రూపొందించాడు ఓ కళాకారుడు.. ఆ మందిరం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ కి చెందిన…