పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా హెచ్చు తగ్గులుగా ఉన్న బంగారం ధరలు గత వారం బాగానే తగ్గుముఖం పట్టాయి. ట్రంప్ సుంకాలు కారణంగా బంగారం ధరలు అమాంతంగా పెరిగిపోతాయని గోల్డ్ లవర్స్ ఆందోళన చెందారు.
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గత ఐదారు రోజులుగా బంగారం ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు.