టెక్నాలజీ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. హాయ్ మోటో అంటూ మోటరోలా వినూత్నమయిన మొబైల్స్ విడుదల చేస్తోంది. తాజాగా స్లిమ్ ఫోన్ ను విడుదలచేసింది మోటరోలా. Motorola Edge 30.. Edge 30 సిరీస్‌లో వచ్చిన రెండవ ఫోన్ అంటున్నారు. మొట్టమొదటిది మోటరోలా ఎడ్జ్ 30 ప్రో, ఇది భారతదేశంలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్‌ను ఉపయోగించిన అత్యంత చౌకైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ గా పేరు తెచ్చుకుంది. Motorola Edge 30 ప్రపంచంలోనే…