థాయ్‌లాండ్‌లో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఆర్మీ చీఫ్ ప్రవిత్ వోంగ్సువాన్ మహిళా జర్నలిస్టు పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ప్రశ్న అడిగినందుకు మహిళా రిపోర్టర్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో థాయ్‌లాండ్ పార్లమెంట్ సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ జిల్లాలోని ఓ పాఠశాలలో వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక మగ టీచర్, ఒక మహిళా టీచర్ ఒకరినొకరు చెప్పుతో కొట్టుకోవడం కనిపించింది. ఈ సమయంలో మగ ఉపాధ్యాయుడు స్వయంగా వీడియో తీస్తున్నాడు. దీనిపై మరింత ఆగ్రహించిన మహిళా ఉపాధ్యాయురాలు అతనిని చెంపదెబ్బ కొట్టింది. నువ్వు వీడియో తీస్తావు అని మహిళా టీచర్ మగ టీచర్ పై…
చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు… 341, 323, 506 ఐసీపీ సెక్షన్ల కింద ముంతాజ్ ఖాన్‌పై కేసు బుక్ చేశారు హుస్సేనీ ఆలం పోలీసులు.. నిన్న అర్ధరాత్రి యువకుడి నమేస్తే కొట్టలేదాన్ని కారణంగా ముంతాజ్ ఖాన్ దాడి చేయడం.. ఆ యువకుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్‌పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాతబస్తీ చార్మినార్ బస్టాండ్‌వద్ద…