Davos 2025 : దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. దావోస్ వెళ్లిన తెలంగాణ బృందం పది ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాల్లో రూ.1,32,500 కోట్ల పెట్టుబడులు, 46,000 ఉద్యోగాలు రాబట్టింది తెలంగాణ ప్రభుత్వం. Anil Ambani: నెల్లూరులో అనిల్ అంబానీ పర్యటన.. పవర్ ప్లాంట్ భూముల పరిశీలన 1. సన్ పెట్రో కెమికల్స్: భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు.…
Skyroot Aerospace: వ్యక్తి/వ్యవస్థ ఎదుగుదలకు ఆకాశమే హద్దు అంటుంటారు. కానీ.. మనిషి ఊహలకు హద్దులు ఉండవు. లైఫ్‌లో అంత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం నిరంతరం నిబద్ధతతో పరితపిస్తే వ్యక్తే వ్యవస్థగా మారతాడు. అలాంటివారికి తాజా ఉదాహరణ స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఫౌండర్ పవన్ చందన. స్కైరూట్ ఏరోస్పేస్ అనేది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్. ‘ఎన్-బిజినెస్‘ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్యూలో పవన్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
Vikram S rocket launch successful: భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయం ప్రారంభం అయింది. తొలిసారిగా దేశీయ ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ ప్రయోగం విజయవంతం అయింది. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ‘ప్రారంభ్’ పేరుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. శుక్రవారం శ్రీహరికోట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి విక్రమ్-ఎస్ రాకెట్ ని విజయవంతంగా నింగిలోకి పంపారు
India's first privately developed rocket Vikram-S set for launch today: భారతదేశ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ ప్రయోగానికి సిద్ధం అయింది. భారత అంతరిక్ష చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. శుక్రవారం రోజు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి రాకెట్ విక్రమ్-ఎస్ ని ప్రయోగించనున్నారు. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ గా విక్రమ్-ఎస్ గుర్తింపు పొందింది. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాబాయి పేరుతో రాకెట్ కు విక్రమ్-ఎస్ గా…
Country's first privately developed rocket Vikram-S expected to be launched by next week: అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయం మొదలుకాబోతోంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాల్లో అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ప్రవేశిస్తున్నాయి. స్పేస్ ఎక్స్ సంస్థ ఇందుకు ఓ ఉదాహరణ. భారత్ కూడా అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పిస్తోంది. తాజాగా భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ‘‘ విక్రమ్-ఎస్’’ ప్రయోగానికి సిద్ధం అవుతోంది. హైదరాబాద్ కు…