Anchor Ravi : యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. ఓ ఛానెల్ షోలో చేసిన సీన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. నందీశ్వరుడిని, హిందూ దేవుళ్లను అవమానించారు అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్, విమర్శలు రావడంతో రవి ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు. అయినా సరే ట్రోలింగ్ ఆగట్లేదు. దీంతో తాజాగా మరో వీడియోను రిలీజ్ చేశాడు. ‘నేను హిందువునే. పొద్దున లేస్తే దేవుళ్లకు మొక్కుతా. ఛత్రపతి శివాజీని ఫాలో అవుతాను. నా…