వామ్మో! సాలె పురుగు కుడితే ఇంత భయంకరంగా ఉంటుందా? ఒక మహిళను సాలె పురుగు కట్టడంతో ఆమె శరీరంలో ఎన్నో తీవ్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గుండె వేగం అసాధారణంగా పెరిగి, శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా తగ్గాయి. చివరికి ఆమెను వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చింది. ఆసుపత్రి నుంచి డిశార్జ్ అయిన తర్వాత, ఆమె చర్మం పొలుసులా ఊడిపోతుందని ఆమె స్వయంగా తెలిపింది. ఈ షాకింగ్ అనుభవాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో పంచుకుంది, ఇది ప్రస్తుతం…