Skin Cancer: వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా, ఇప్పటికీ కొన్ని వ్యాధులకు పూర్తిగా చికిత్స కలిగిలేము. ఇందులో క్యాన్సర్ కూడా ఉంది. అయితే అమెరికాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు మాత్రం అద్భుతం చేశాడనే చెప్పాలి. హేమన్ బెకెలే చర్మ క్యాన్సర్ తో పోరాడేందుకు ఓ సబ్బును కనుగొన్నాడు. 2023 3ఎం యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్ లో 9 మంది వ్యక్తులతో పోటీ పడిన అతను అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్ గా విజయం సాధించాడు.…
Skin Cancer : చర్మం పంచేంద్రియాల్లో ఒకటి. ఇది చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతేడాది ప్రపంచవ్యాప్తంగా చర్మ క్యాన్సర్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతుంది.