Black Cumin Seeds: నల్ల జీలకర్రలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి, ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నల్ల జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
కలబంద ప్రతీ ఇంట్లో సర్వ సాధారణంగా ఉంటుంది. అందం నుంచి ఆరోగ్యం వరకు కలబంద ప్రయోజనాలు, వాడకం ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తుంది. ఇంకా ఆయుర్వేద మందుల్లోను సౌందర్య ఉత్పత్తుల్లోనూ, దీన్ని విరివిగా వాడతారు.