రామ్ తన 18 ఏళ్ల కెరీర్‌లో 20 సినిమాలే చేశాడు. డెడ్ స్లోగా వెళ్తున్న కెరీర్‌ను స్పీడ్ చేద్దామనుకునే లోపే ఫ్లాప్ పడుతోంది. ఈ ఎనర్జిటిక్ హీరో కెరీర్‌లో హిట్స్ అంటే.. దేవదాస్..రెడీ.. కందిరీగ.. ఇస్మార్ట్ శంకర్ వంటి నాలుగైదు హిట్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. బాక్సాఫీస్ వద్ద లెక్క తప్నినా.. వరుస ఫ్లాపుల రికార్డ్‌ను క్రియేట్ చేస్తున్నాడు రామ్. Also Read : Ajith Kumar : రెండేళ్లకో సినిమాతో కనిపిస్తున్న అజిత్.. సినిమాలపై ఎందుకు కాన్సన్‌ట్రేషన్ చేయట్లేదు…