ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని… కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘స్కంద’. సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇటీవలే ట్రైలర్ లాంచ్ తో స్కంద సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న స్కంద మూవీకి ట్రైలర్ ఇచ్చిన హైప్ కి, రిలీజ్ రోజున మాస్ థియేటర్స్ ప్యాక్ అవ్వడం గ్యారెంటీ. రామ్…
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా రిలీజ్ కి వారం ముందు వరకూ అసలు ఎలాంటి బజ్ లేదు. రజినీ సినిమాని ప్రమోట్ చెయ్యట్లేదు ఏంటి అని ప్రతి ఒక్కరూ అయోమయంలో పడ్డారు. ఓపెనింగ్స్ కూడా కష్టమే అనుకుంటున్న సమయంలో జైలర్ సినిమా ప్రమోషన్స్ కి ప్రాణం పోసి, ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ కి కారణం అయ్యింది ‘హుకుమ్’ సాంగ్. అనిరుద్ ఎలక్ట్రిఫయ్యింగ్ ట్యూన్ కి, సూపర్బ్ సుబు రాసిన లిరిక్స్ ఒక్కసారిగా రజినీకాంత్ మేనియాని…
Skanda Trailer: రామ్ పోతినేని శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ముందు మాస్ హీరోగా నిలబడాలని రామ్ పోతినేని, మాస్ సినిమా చేయాలి అంటే నా తర్వాతే అని నిరూపించాలని బోయపాటి శ్రీను ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన స్కంద టీజర్ లో ఈ హీరో-డైరెక్టర్ చూపించిన…