Skanda OTT streaming Postponed: రామ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో స్కంద అనే సినిమా తెరకెక్కింది. బోయపాటి శ్రీను స్నేహితుడి చిట్టూరి శ్రీను నిర్మాణంలో శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఒక రేంజ్ లో తెరకెక్కించి రిలీజ్ చేశారు. శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫల�