కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు.ఇటీవలే రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఆఫీస్‌లో ఉలగనాయగన్ కమల్ హాసన్‌ను కలిశాడు హీరో శివకార్తికేయన్.తన తరువాత సినిమా ఎస్‌కే 21 ను కమల్ హాసన్ నిర్మించ బోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా లో హీరో శివకార్తికేయన్ ఇదివరకు ఎన్నడూ కనిపించని లుక్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది..ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీ లో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.…
కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమాతో ఆడియన్స్ ని కాస్త డిజప్పాయింట్ చేసాడు. ఒక్క ఫ్లాప్ ఇచ్చి బాడ్ నేమ్ తెచ్చుకున్న శివ కార్తికేయన్ వేంటనే ‘మావీరన్’ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. తెలుగులో మహావీరుడు పేరుతో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ 95 కోట్లు రాబట్టింది. మావీరన్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన శివ కార్తికేయన్ లేటెస్ట్ గా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు.…