కొందరు ఆ ఫుడ్ మీద ఇష్టంతో పరిమితికి మించి తినేస్తారు.. ఆ తర్వాత శరీరానికి సరిపడిన వ్యాయామం చేయకపోవడంతో స్థూలకాయానికి.. ఆపై హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడతారు. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్ ఒంటికి అంత మంచిది కాదు.. అలాగే డిప్రెషన్ లో ఉన్నవాళ్లందరూ ఎంత తింటున్నామో తెలియకుండా అదే పనిగా తింటూనే ఉంటారు.