Home
Siva Nirvana
Siva Nirvana News
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
Irummudi Box Office Collections: ‘మాస్ మహారాజా’ రవితేజ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన నాటి నుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన సొంతం చేసుకున్న ఈ చిత్రం.. కలెక్షన్ల పరంగా జోరు చూపిస్తోంది. నాలుగో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ.. థియేటర్లలో ఆక్యుపెన్సీ బాగానే ఉండటం విశేషం. ఇప్పటికే థియేట్రికల్ రన్లో 25 రోజులు పూర్తి చేసుకున్న ఇరుముడి..… -
Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
Siva Nirvana: డైరెక్టర్ శివ నిర్వాణ, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. ఈ సక్సెస్‌తో ఇప్పుడు అందరి దృష్టి శివ నిర్వాణ తదుపరి ప్రాజెక్ట్‌పై పడింది. ఆయన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉండబోతుందనే చర్చ టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో ధనుష్‌తో శివ నిర్వాణ జట్టు కట్టబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా… -
Siva Nirvana: ‘ఖుషి’లో వింటేజ్ సమంత.. వెరీ సెన్సిటివ్ ఇష్యూను చూపిస్తాం!
Siva Nirvana Interview: లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను సరికొత్తగా తెరపై చూపిస్తూ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ సినిమాలు సకుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అయ్యాయి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా డైరెక్టర్ శివ నిర్వాణ రూపొందించిన కొత్త సినిమా ‘ఖుషి’ మరో మూడు రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్… -
Siva Nirvana: ఖుషీ కోసం శివ నిర్వాణకి 12 కోట్ల రెమ్యునరేషన్.. అసలు సంగతి చెప్పేశాడు!
Director Shiva Nirvana’s Remuneration For Kushi Movie: నిన్ను కోరి, మజిలీ వంటి సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ జగదీష్ లాంటి మాస్ సబ్జెక్టు కూడా చేయగలను అని నిరూపించుకున్నాడు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన టక్ జగదీష్ సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. త్వరలోనే విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లు తెరకెక్కిన ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శివ నిర్వాణ మీడియాతో మాట్లాడుతూ… -
Kushi: ఖుషీ సమంత రియల్ లైఫ్ స్టోరీనా.. శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్?
Siva Nirvana about Kushi Movie real life story of Samantha: విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లు శివ నిర్వాణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది ఖుషీ. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ ఒకటో తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది. దానికి తోడు ఖుషి సినిమాకు సంబంధించిన అన్ని పాటలు చార్ట్ బస్టర్ లుగా నిలిచిన నేపద్యంలో కచ్చితంగా… -
Kushi: ‘ఖుషి’పై కాపీ ఆరోపణలు.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్
Siva Nirvana responds on Copy Allegations: సినీ ఇండస్ట్రీలో కాపీ క్యాట్ ఆరోపణలు రావడం కామన్. టీజర్, ట్రైలర్ రిలీజైనప్పుడు వాటిలో సీన్స్ చూసి కాపీ క్యాట్ అంటూ ట్రోల్ చేస్తారు నెటిజన్లు. ఇప్పుడు విజయ్ ఖుషి మూవీ మణిరత్నం సూపర్ హిట్ మూవీ సఖికి కాపీ వర్షన్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. పోస్ట్ ప్రొడక్షన్ దశలో… -
Kushi : చాట్ బస్టర్ గా నిలిచిన ఆరాధ్య సాంగ్..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ,సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ ఖుషి ‘.. ఈ సినిమా స్టార్ట్ అవ్వగానే సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.ఎందుకంటే విజయ్ మరియు సమంత పెయిర్ కు ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు.వీరి మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ అయింది. ఈ సినిమా నుండి విడుదల అయిన మొదటి పాట చాట్ బస్టర్ గా నిలిచింది.తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్… -
Samantha : స్కామ్‌స్టర్స్… విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ పై రియాక్షన్
ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే సామ్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న “VD 11” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుండగా, చిత్రబృందం అంతా కలిసి సామ్ ను… -
“టక్ జగదీష్” డిజిటల్ డీల్ క్యాన్సిల్ ?
నేచురల్ స్టార్ నాని నటించిన ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ డ్రామా “టక్ జగదీష్”. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ రీసెంట్ గా ఈ మూవీని ఓటిటి ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నారు అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో బజ్ వచ్చింది. అయితే ఇప్పుడు “టక్ జగదీష్” మేకర్స్ మూవీ డిజిటల్ విడుదలకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్… -
‘టక్ జగదీష్’పై.. ఆ టాక్ నమ్మకండి
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’.. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. కాగా ‘టక్ జగదీష్ ఏప్రిల్ 23న విడుదల…
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!