జాక్ సినిమాతో దారుణమైన డిజాస్టర్ చూసాడు సిద్ధూ జొన్నలగడ్డ. అటు నిర్మాతకు కూడా భారీ నష్టాలు రావడంతో సిద్దు తన రెమ్యునరేషన్ లో కొంత వెనక్కి కూడా ఇచ్చాడు. ఇక జాక్ ను పూర్తిగా వదిలేసి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అందుకోసం గతంలో సితార బ్యానర్ తో చేతులు కలిపాడు. సితారతో గతంలో డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చేసిన సిద్దు ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ మిడిల్ ఫింగర్…
Ravi Teja Daughter : చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం, అందులోకి ఎంట్రీ ఇవ్వాలంటే టాలెంట్ మాత్రమే కాదు, ఎక్స్ పీరియన్స్ కూడా కావాలి. ప్రత్యేకించి, స్టార్ వారసులు తమంటే ఏంటో నిరూపించుకోవాలంటే 24 క్రాఫ్ట్ పై అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం.
Lucky Bhaskar : ఈ మధ్యకాలంలో విడుదల అయిన సినిమాల్లో రూ.100కోట్లు కొల్లగొట్టిన సినిమా లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Mad 2 : ‘టిల్లు స్క్వేర్’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ మరో సీక్వెన్స్ పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. గతేడాది విడుదలై విజయవంతమైన ‘మ్యాడ్’కి కొనసాగింపుగా..
NBK 109 : టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరోల్లో వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న బాలకృష్ణ..
టాలీవుడ్ నిర్మాణ సంస్థలలో ఒకటి సితార ఎంటర్టైన్మెంట్స్. ఇటీవల దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసి గ్రాండ్ గా రిలీజ్ చేసి భారీ లాభాలు చేసారు సితార అధినేత నాగవంశీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు డిస్టిబ్యూషన్ కూడా చేస్తూ టాప్ నిర్మాణ సంస్థ గా మారింది సితార ఎంటర్టైన్మెంట్స్. ఇదిలా ఉండగా ఈ సంస్థ రాబోయే మూడు నెలల్లో నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్…
Naga Vamshi : ఇండస్ట్రీలో సినిమా టికెట్ రేట్ల మీద నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయి. అధిక ధరల కారణంగా సామాన్యుడికి సినీ వినోదం దూరం అవుతోందనే వాదన వినిపిస్తూనే ఉంటుంది.
హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ అలరిస్తున్నారు. ఇటీవల ఆయన మరో వైవిధ్యమైన చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో ప్రారంభించాడు. ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనున్న ఈ సినిమాని అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ప్రకటించారు. ఆ సమయంలో విడుదలైన సంకేత భాషతో కూడిన కాన్సెప్ట్ పోస్టర్, ఎంతో సృజనాత్మకంగా ఉండి, సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్…