యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి రూపొందించిన రొమాంటిక్ డ్రామా ‘సైయారా’ జులై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాలీవుడ్‌లో తొలిసారి అడుగుపెడుతున్న అహాన్ పాండే(అనన్య పాండే సోదరుడు) ,అనీత్ పద్దా జంటగా నటించిన తొలి చిత్రం. ఈ కొత్త జంట నటించిన సినిమా అయినప్పటికీ, ‘సైయారా’ అడ్వాన్స్ బుకింగ్‌లో సంచలనం సృష్టించి, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ దిగ్గజాల చిత్రాల…
చాలా కాలం తర్వాత సితారే జమీన్ పర్ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ఆమిర్ ఖాన్. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. అయితే ఆ సంగతి పక్కన పెడితే, ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాలను ఇప్పుడు చాలా గోప్యంగా ఉంచుతూ వస్తున్నాడు. అయితే, ఆయన తాజాగా తన వ్యక్తిగత విషయంలో ఒక విషయాన్ని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.…
బాలీవుడ్ మిస్టర్ పెర్ఫేక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్‌పర్’. 2007లో విడుదలై ప్రేక్షకుల మనసులను కదిలించిన ‘తారే జమీన్ పర్’ చిత్రానికి ఇది కొనసాగింపుగా తెరకెక్కుతోంది. గత చిత్రం చిన్నారి మానసిక సమస్యల పై కేంద్రీకృతమై ఉండగా, ఈసారి కథను స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దివ్యనిధి శర్మ కథ అందించారు. ఆమిర్ ఖాన్ తన ‘ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ఈ సినిమాను స్వయంగా…
సినిమా అవకాశాల కోసం నార్త్ నుండి సౌత్ లో అడుగుపెట్టి ఇక్కడ నిర్మాతలు, దర్శకులపై ఎక్కడ లేని ప్రేమ కురిపించి సినిమా ఛాన్సులు పట్టేస్తుంటరు. అలా సక్సెస్ అయ్యాక బాలీవుడ్ కు చెక్కేసి సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడిన భామలు చాలా మంది ఉన్నారు. తమకు అంతటి గుర్తింపు తీసుకువచ్చి స్టార్ డమ్ ఇచ్చిన సౌత్ ను చిన్న చూపు చూస్తారు. మరికొందరు మాత్రం తమను ఈ స్థాయిలో నిలబెట్టిన ఇండస్ట్రీపై కృతజ్ఞత చూపిస్తుంటారు. Also…
అందం, చలాకీ నటనతో యువ హృదయాలను దోచిన నటి జెనీలియా. దాదాపు అందరు హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహ బంధం లోకి అడుగు పెట్టి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ప్రజంట్ ఆమె ఇప్పుడు సెకండ్ ఈన్నింగ్ ప్రారంభించి సెలెక్టివ్‌గా ప్రాజెక్టులు చేస్తోంది. ఈ నెల 20న విడుదల కానున్న ‘సితారే జమీన్ పర్’ అనే చిత్రంలో అమీర్…
తరచు వార్తలో నిలిచే బాలీవుడ్ స్టార్ హీరోలో అమీర్ ఖాన్ ఒకరు. హింది తో పాటు తెలుగు, తమిళం భాషలోనే కాకుండా దక్షిణాదిలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన. విభిన్న కథలు, విభిన్న పాత్రలతో ఆడియన్స్‌ని అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ‘సీతారే జమీన్ పర్ ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రజంట్ ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో…
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ ఇటివల తన ‘సితారే జమీన్ పర్’ మూవీ ఓటీటీ హక్కులను ఏ సంస్థకు ఇవ్వనని, యూట్యూబ్‌లో పే పర్ వ్యూవ్ విధానంలో రిలీజ్ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఈ మోడల్‌ను అమలు చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. దీంతో దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సందేహంలో పడిపోయింది. అయితే.. Also Read : Ashika : బంపర్ ఆఫర్ కొట్టేసిన.. ‘నా సామిరంగ’ బ్యూటీ.. తాజా సమాచారం ప్రకారం…
ప్రజంట్ OTT సంస్థలు ప్రేక్షకులపై చాలా ప్రభావం చూపుతున్నాయి. సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కావడం ఆలస్యం.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్నాయి. అయితే ముందు నుంచి కూడా ఈ ఓటీటీలపై చాలా మంది నటినటులు నిర్మాతలు, దర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ OTT ల కారణంగానే జనాలు ధియెటర్‌కి రావడం మానేశారు. అయితే ఈ విషయం పై చాలా సార్లు రియాక్ట్…
Genelia: బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా తెలుగు అమ్మాయిగా మారిపోయింది. ఈ సినిమా తరువాత ఆమెను జెనీలియా అని కాదు.. హా.. హా.. హాసిని పిలుస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. తెలుగులో స్టార్ హీరోల సరసనే కాదు కుర్ర హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను వివాహమాడి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.