యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు హరీశ్ శంకర్‌తో కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కింగ్‌డమ్ సినిమాతో తన కెరీర్‌కు మంచి స్థానం సొంతం చేసుకున్న విజయ్‌కు ఈ ప్రాజెక్ట్ పై అనేక మంది ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీశ్ శంకర్‌తో సినిమా చేయడం వల్ల మీ కెరీర్ స్మాష్ అవుతుంది అని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Also Read : Mahavatar…
Kingdom: విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా, గురువారం నాడు, అంటే జూలై 31వ తేదీన, ప్రేక్షకుల ముందుకొచ్చింది.
హీరో విజయ్ దేవరకొండ ఆకర్షణీయమైన ఫొటోతో ప్రముఖ సినీ పత్రిక ఫిలింఫేర్ తన మే నెల సంచిక కవర్ పేజీని విడుదల చేసింది. “విక్టరీ జర్నీ” అనే శీర్షికతో, విజయ్ దేవరకొండ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయి స్టార్‌గా ఎదిగిన ప్రస్థానాన్ని ఈ సంచిక విశ్లేషిస్తూ, సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. Also Read: Manchu Vishnu : ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా.. మంచు విష్ణు కామెంట్స్.. విజయ్ దేవరకొండ తన రాబోయే చిత్రం…