Arvind Krishna’s SIT Movie Trailer Out: హీరోగా పలు సినిమాలతో పలకరించిన అరవింద్ కృష్ణ, రజత్ రాఘవలు సస్పెన్స్ థ్రిల్లర్ ‘సిట్’ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సిట్ సినిమాకు విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకుడు. ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్