'సిరివెన్నెల' సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా రెండు పుస్తకాలు వెలువడబోతున్నాయి. 'పూర్ణత్వపు పొలిమేరలో...' పుస్తకాన్ని సీతారామశాస్త్రి సోదరుడు శ్రీరామ శాస్త్రి రచించగా, 'సిరివెన్నెల రసవాహిని' గ్రంథాన్ని డాక్టర్ పైడిపాల రాశారు.
ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జయంతి .అభిరుచి గల నిర్మాతలు రాజీపడరు. అలాగని కమర్షియల్ సక్సెస్ కోసం పాకులాడరు. ఫలితం ఎలా ఉంటుందో తెలియక పోయినా, తమ అభిరుచికి తగ్గ రీతిన సినిమాలు తెరకెక్కించి, ఆనందిస్తారు. అలాంటి అరుదైన నిర్మాతల్లో పూర్ణోదయా సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు పేరు తప్పకుండా ఉంటుంది
న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. డిసెంబర్ 24 న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా మేకర్స్ ప్రమోషన్ల జోరును పెంచేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ , సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సిన�
తెలుగు సినిమాకు పాటే ప్రాణం. చాలా మంది పాటలు రాయగలరు. కానీ, వాటికి ప్రాణం పోసేది మాత్రం కొందరే. అందులో సిరివెన్నెల సుప్రిసిద్ధులు. ఏది రాసినా..అందులోని ఏదో ఒక వాఖ్యం నీలో నిలిచిపోతుంది. మనసు తలుపు తడుతుంది. ఆయన కలం నుంచి జాలువారిన పాట మన నాలుకపై నాట్యమాడుతుంది. సిరివెన్నెల ఈ లోకం నుంచి వెళ్లిపోవచ్చ�
తెలుగు దిగ్గజం సిరివెన్నెల నేలకొరిగిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో న్యుమోనియాకు చికిత్స పొందుతూ నవంబర్ 30న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. ఉదయం నుంచి ఇప్పటి వరకూ ప్రారంభమైన సిరివెన్నెల అంతియయాత్రకు స�
ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల భౌతిక కాయానికి సినీ ప్రముఖులు, అభిమానులు చివరిసారిగా నివాళులు అర్పిస్తున్నారు. సిరివెన్నెల పార్థివదేహాన్ని చూసి కంటతడి పెడుతున్నారు టాలీవుడ్ ప్రముఖులు. తెలుగు ఇండస్ట్రీలో సిరివెన్నెల గ్రేటెస్ట్ రైటర్… ఆయన చాలా మంచి వ్యక్తి… బొబ్బిలి రాజా, ఆడవారి మాటలకు అర్థాలే వే�