Anupama Parameswaran: అందాల బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కు పెళ్లి అయిపోయిందా.. ? ఏంటి..? నిజమా .. అని కంగారుపడకండి. అనుపమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళం అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి.
Jayam Ravi: కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే ఆయన నటించిన సైరన్ మూవీ టైటిల్ చిక్కులో పడింది. కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారిన జయం రవి ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్నాడు.