మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మాటలని ఆటమ్ బాంబుల్లా పేలుస్తూ ఉంటాడు. ప్రస్తుతం మహేశ్ బాబుతో SSMB 28 సినిమా చేస్తూ బిజీ ఉన్న త్రివిక్రమ్, ధనుష్ నటించిన బైలింగ్వల్ ప్రాజెక్ట్ ‘వాతి/సార్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు. మైక్ అందుకుంటే మాటలతోనే మాయ చెయ్యగల త్రివిక్రమ్, ధనుష్ ని జనరేషన్
'భీమ్లానాయక్', 'బింబిసార' చిత్రాలతో వరస విజయాలను అందుకున్న సంయుక్త మీనన్ ఇప్పుడు ద్విభాషా చిత్రం 'సార్'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలోని లెక్చరర్ పాత్ర తనకు నటిగా చక్కని గుర్తింపు తెచ్చిపెడుతుందని సంయుక్త ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
పాన్ ఇండియా మూవీస్ గా శివరాత్రికి విడుదల కావాల్సిన 'శాకుంతలం, ధమ్కీ' వాయిదా పడుతున్న నేపథ్యంలో రెండు చిన్న సినిమాలు ఆ స్థానంలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. సంతోష్ శోభన్ నటించిన 'శ్రీదేవి శోభన్ బాబు', యశ్వంత్ నటించిన 'ఊ అంటావా మావ... ఊ ఊ అంటావా మావ' ఈ నెల 18న రాబోతున్నాయి.
ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును అందుకున్న సుద్దాల అశోక్ తేజ 'సార్' చిత్రం కోసం 'బంజారా' గీతాన్ని రాశారు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ కుమార్ స్వరరచన చేశారు.
Director Venky Atluri Engagement: సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది చాలామందే పెళ్లి పీటలు ఎక్కారు. ఒక ఇంటివారయ్యారు. వారి బాటలోనే ‘స్నేహ గీతం’ సినిమాతో హీరోగా పరిచయమైన వెంకీ అట్లూరి సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.
విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'దాస్ కా థమ్కీ' రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఇది జనం ముందుకొస్తోంది. అయితే అదే తేదీన ఇప్పటికే 'సార్', 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలను విడుదల చేయబోతున్నట్టు ఆ యా చిత్రాల నిర్మాతలు తెలిపారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఒక్క కోలీవుడ్ లోనే కాదు అన్ని భాషల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో ధనుష్ ఒకడు. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. పాత్ర ఏదైనా ధనుష్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పడంలో
తమిళ స్టార్ హీరో ధనుష్ నెక్స్ట్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. తాజాగా మోషన్ పోస్టర్ తో సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఆసక్తికరంగా సాగిన ఈ మోషన్ పోస్టర్ లో సినిమాకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. ‘సార్’ అంటూ ఈ ద్విభాషా చిత్రానికి సంబంధించిన టైటిల్ ను రివీల్ చేయగా, దీనిక