Home
Sir Protest
Sir Protest News
-
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు శనివారం విడుదల చేశారు. ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రిలీజ్ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో తిరంగా మార్చ్ కోసం వెళ్తున్న దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన ‘‘పీస్ బాండ్’’పై సంతకం చేయడంతో విడుదలయ్యారు. దాస్, రాంకాల జైలులోనే ఎందుకు..? ఇదిలా ఉంటే, అభిజిత్ దీప్కే అరెస్ట్ అయిన కొన్ని గంటలకే… -
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
Neha Bora: భారత్‌లో కేంద్ర ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(CJP), వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. తమ ఉద్యమానికి బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్ధి ఉద్యమమే స్పూర్తి అని AISA విద్యార్థి నాయకురాలు నేహా బోరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు భారతదేశంలో పాలనమార్పు( రెజిమ్ చేంజ్) లక్ష్యాన్ని సూచిస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు. నేహా బోరా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..… -
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
Himanta Biswa Sarma: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కు వ్యతిరేకంగా ఇండీ కూటమి నేతలు సుప్రీంకోర్టుకు మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను రాహుల్ గాంధీ కాలర్ పట్టి వెనక్కి లాగిన వీడియో వైరల్ అయింది. దీనిపై బీజేపీ నేతలు… -
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
CJP Protest: ఢిల్లీలో CEC జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో ‘‘ఫేక్ కంటెంట్’’ ఇంటర్నెట్ను ముంచెత్తింది. ఇలా నకిలీ వార్తల్ని, కథనాలను ప్రచారం చేసిన సోషల్ మీడియా ఖాతాలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేశాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ సమాచారం… -
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఫన్నీ రైమ్ ట్రెండింగ్‌గా మారింది. సాధారణంగా చిన్న పిల్లలకు పాలు తాపడానికో, లేదంటే రైమ్స్ నేర్పడానికో వాడే ఈ కవితను ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ నిరసనకు అస్త్రంగా మలచడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం… -
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
దేశ ప్రజల ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, లేనివారు అంటూ రెండు వర్గాలను సృష్టించే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ డిమాండ్… -
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
దేశ రాజధాని ఢిల్లీలో విపక్షాల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు బారాఖంబ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని కలవడానికి బారాఖంబ పీఎస్‌కు చేరుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్ వద్దే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. మరోవైపు బ్రిటీష్ కౌన్సిల్ సమీపంలో నిరసన తెలుపుతున్న… -
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
ఎస్ఐఆర్ (SIR), కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ నిరసనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎండలో గంటల తరబడి ఆందోళనలో కూర్చున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రూ.20 విలువైన ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్‌ను తాగారు. -
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
Congress Protest: ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి ఎంపీలు ఈ రోజు(మంగళవారం) ఢిల్లీలో ఎన్నికల కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా ప్రతిపక్షాలకు చెందిన దాదాపు 140 మంది ఎంపీలు పాదయాత్రకు వెళ్తున్న క్రమంలో ఆకాశవాణి భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా… -
Abhishek Banerjee: లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగింది.. మళ్లీ ఎన్నికలు పెట్టాలన్న అభిషేక్ బెనర్జీ
ఎన్నికల సంఘంపై విపక్ష పార్టీలు యుద్ధం సాగిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
-
Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!